ఎన్టీఆర్ చీకటి రహస్యాలను ఆమె నాకు చెప్పారు: వర్మ

ఎన్టీఆర్ చీకటి రహస్యాలను ఆమె నాకు చెప్పారు: వర్మ

దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి తనదైన స్టైల్‌లో ప్రమోషన్ చేస్తున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఈ వివాదాస్పద దర్శకుడు. ఎన్టీఆర్ గురించిన ఎన్నో లోతైన చీకటి రహస్యాలను రమాప్రభ గారు నాకు చెప్పారు అంటూ ఓ ట్వీట్ చేసిన వర్మ.. ఆమెతో తీసుకున్న ఫొటోను షేర్ చేసుకున్నాడు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 18, 2019 | 10:58 AM

దివంగత నటుడు ఎన్టీఆర్ జీవిత విశేషాలతో రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను తెరకెక్కించిన విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రానికి తనదైన స్టైల్‌లో ప్రమోషన్ చేస్తున్నాడు వర్మ. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికర విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు ఈ వివాదాస్పద దర్శకుడు. ఎన్టీఆర్ గురించిన ఎన్నో లోతైన చీకటి రహస్యాలను రమాప్రభ గారు నాకు చెప్పారు అంటూ ఓ ట్వీట్ చేసిన వర్మ.. ఆమెతో తీసుకున్న ఫొటోను షేర్ చేసుకున్నాడు. కాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఓ ట్రైలర్‌తో సంచలనం సృష్టించిన వర్మ.. మరో ట్రైలర్‌ను ఈ నెల 22న విడుదల చేయనున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu