AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందుకే ‘అరవింద సమేత వదులుకున్నా’..

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన టాప్ హీరోయిన్ లయ సడన్ గా సినిమాలకు బ్రేకిచ్చేసింది. పెళ్లి, పిల్లలతో హాయిగా జీవితాన్ని గడిపిన లయ కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ.. ఈ మధ్య తన కూతురుతో సహా ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఓ తాజా ఇంటర్య్వూలో లయ మాట్లాడుతూ.. పెళ్లయ్యాక సినిమాలు చేయాలా..? వద్దా..? అన్న ఆలోచన ఉండేది. ఆయన […]

అందుకే ‘అరవింద సమేత వదులుకున్నా’..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 18, 2019 | 10:25 AM

Share

నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను చేస్తూ.. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన టాప్ హీరోయిన్ లయ సడన్ గా సినిమాలకు బ్రేకిచ్చేసింది. పెళ్లి, పిల్లలతో హాయిగా జీవితాన్ని గడిపిన లయ కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ.. ఈ మధ్య తన కూతురుతో సహా ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఓ తాజా ఇంటర్య్వూలో లయ మాట్లాడుతూ.. పెళ్లయ్యాక సినిమాలు చేయాలా..? వద్దా..? అన్న ఆలోచన ఉండేది. ఆయన కూడా అడ్డు చెప్పలేదు. కాకపోతే కాస్త రెస్ట్ తీసుకుందామని దూరంగా ఉన్నా. మధ్యలో ఆఫర్స్ వచ్చినా.. అవినా వయసుకు మించిన పాత్రలు అందుకే చేయలేదు. డైరెక్టర్స్ కూడా మీరు ఆ పాత్రలో చాలా యంగ్ గా కనిపిస్తారు అని అన్నారు. అలాగే.. ‘అరవింద సమేత’ సినిమా కూడా వదులుకున్నా అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్