Ram Charan : బర్త్ డే రోజు నయా రికార్డ్ క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్.. దెబ్బకు టాప్ 2లోకి..

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు చరణ్. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చరణ్. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయాడు. రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది చరణ్ కు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Ram Charan : బర్త్ డే రోజు నయా రికార్డ్ క్రియేట్ చేసిన మెగాపవర్ స్టార్.. దెబ్బకు టాప్ 2లోకి..
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 27, 2024 | 6:03 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు నేడు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు, సినీ సెలబ్రెటీలు ఆయనకు పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా చరణ్ కు విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. చరణ్ చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్నాడు చరణ్. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చరణ్. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయాడు. రామ్ చరణ్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది చరణ్ కు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ రామ్ చరణ్ కు అభిమానులు ఉన్నారు. ఇక సోషల్ మీడియాలోనూ చరణ్ తన సత్తా చాటుతున్నారు. చరణ్ ను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా చరణ్ పుట్టిన రోజున నయా రికార్డ్ క్రియేట్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లోనే చరణ్ ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారు. నాలుగు రోజుల క్రితం వరకు చరణ్ ఇన్ స్టా గ్రామ్ లో  21.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే అక్షరాల 2 కోట్ల 11 లక్షల మంది ఫాలోవర్స్.

అయితే ఇప్పుడు ఆ సంఖ్య భారీగా పరిగిపోయింది. ఇప్పుడు చరణ్ ఇన్ స్టా లో 21.7 మిలియన్ కు పైగా ఉన్నారు. అంటే 2 కోట్ల 16 లక్షలకు పైగా ఫాలోవర్స్ పెరిగారు. దాంతో ఇన్ స్టా గ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో రెండు స్థానాల్లో చరణ్ నిలిచాడు. మొదటి స్థానాల్లో అల్లు అర్జున్ ఉన్నారు. నిన్నటి వరకు రెండో స్థానాల్లో విజయ్ దేవరకొండ ఉన్నాడు. ఇప్పుడు చరణ్ విజయ్ ను బీట్ చేశారు. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. అలాగే బుచ్చి బాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చరణ్.

రామ్ చరణ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!