సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య వివాహం సోమవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లో సౌందర్య, తమిళ నటుడు విషగన్ వనగమూడి వివాహం జరిగింది. పెళ్లి కూతురి గెటప్ లో సౌందర్య మెరిసిపోయారు. ఈ పెళ్లికి తమిళనాడు సీఎం పళనిస్వామి, నటులు కమల్ హాసన్, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, సుబ్బిరామి రెడ్డి, అనిరుధ్, ధనుష్, ప్రభు, రాఘవ లారెన్స్ తదితరుల ప్రముఖులు హాజరయ్యారు. ఈ రోజు […]
సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య వివాహం సోమవారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఎంఆర్సీ నగర్‌లో ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లో సౌందర్య, తమిళ నటుడు విషగన్ వనగమూడి వివాహం జరిగింది. పెళ్లి కూతురి గెటప్ లో సౌందర్య మెరిసిపోయారు. ఈ పెళ్లికి తమిళనాడు సీఎం పళనిస్వామి, నటులు కమల్ హాసన్, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ ప్రసన్న, సుబ్బిరామి రెడ్డి, అనిరుధ్, ధనుష్, ప్రభు, రాఘవ లారెన్స్ తదితరుల ప్రముఖులు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం రిసప్షన్ ను ఏర్పాటు చేయనున్నారు.