వరుస హత్యల వెనుక రహస్యాలు.. సస్పెన్స్‌కు తెరతీసిన ‘కల్కి’ టీజర్!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ఇప్పటికే రిలీజైన చిత్ర టీజర్, సాంగ్ ప్రోమోస్ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేస్తే.. రీసెంట్‌గా విడుదల చేసిన ‘హానెస్ట్ ట్రైలర్’ ప్రేక్షకుల్లో మరింత సస్పెన్స్‌ను పెంచేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే దాదాపు ఇది సినిమా రివ్యూను తలపించే విధంగా సాగింది. 19వ దశకంలో తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ అనే ఊరి ఎమ్మెల్యే(అశుతోష్ రానా)తమ్ముడు శేఖర్ బాబును ఎవరో దారుణంగా […]

వరుస హత్యల వెనుక రహస్యాలు.. సస్పెన్స్‌కు తెరతీసిన 'కల్కి' టీజర్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 25, 2019 | 2:02 PM

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. ఇప్పటికే రిలీజైన చిత్ర టీజర్, సాంగ్ ప్రోమోస్ చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేస్తే.. రీసెంట్‌గా విడుదల చేసిన ‘హానెస్ట్ ట్రైలర్’ ప్రేక్షకుల్లో మరింత సస్పెన్స్‌ను పెంచేసింది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే దాదాపు ఇది సినిమా రివ్యూను తలపించే విధంగా సాగింది. 19వ దశకంలో తెలంగాణ రాష్ట్రంలోని కొల్లాపూర్ అనే ఊరి ఎమ్మెల్యే(అశుతోష్ రానా)తమ్ముడు శేఖర్ బాబును ఎవరో దారుణంగా హత్య చేస్తారు. ఇక ఈ హత్య గురించి వివరాలు సేకరించే పనిలో ఓ యువకుడు(రాహుల్ రామకృష్ణ) ఆ ఊరిలోకి దిగుతాడు. అటు కేసు ఇన్వెస్టిగేషన్ పనిలో ఆఫీసర్ కల్కి(రాజశేఖర్) రంగప్రవేశం చేస్తాడు. అందరూ అనుకున్నంత సులభమైన కేసు ఇది కాదు.. ఆ హత్య వెనుక ఎన్నో రహస్యాలు, పగ, ప్రతీకారాలు దాగి ఉంటాయి. అవి ఏంటి.? కల్కి ఈ కేసును ఎలా చేధించాడు అనేది తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.

‘ఆకాశవాణి.. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే నర్సప్ప తమ్ముడు శేఖర్‌బాబు దారుణ హత్య తర్వాత నర్సప్ప పెరుమాండ్ల వర్గీయుల మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి’ అన్న డైలాగ్‌‌తో మొదలైన ట్రైలర్‌ చివరి వరకు సస్పెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ట్రైలర్ మధ్యలో స్వామీజీ పాత్రలో నాజర్ పలికిన డైలాగ్ ‘హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు. యుద్ధం చేయాల్సింది మాత్రం రాముడే’ అన్నదాన్ని హైలైట్ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర్ గొడ్డలి పట్టుకుని వచ్చే బిల్డప్ షాట్స్.. అలాగే వెనక వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి.

ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి చెప్పాలంటే తన మొదటి సినిమా ‘అ’ మాదిరిగానే.. ఈ ‘కల్కి’ సినిమాను కూడా తనదైన శైలి టేకింగ్, సస్పెన్స్ తో ఆధ్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకం‌పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘గరుడ వేగా’ తర్వాత రాజశేఖర్‌కు మరో హిట్ ఖాయమనిపిస్తోంది.

Latest Articles
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
ఐటీఆర్-1 ఎలా ఫైల్ చేయాలో తెలీదా? ఇదిగో ఇది ఇలా ట్రై చేయండి..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
కాళ్లు, చేతుల్లో ఒకటే నొప్పులా.. అయితే క్యాల్షియం లోపించినట్లే..
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
పండ్లపై ఉండే ఈ స్టిక్కర్ల అర్థం ఏంటో తెలుసా.?
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఆ ఒక్కటి అడక్కు రివ్యూ.. నరేష్ సినిమా ఎలా ఉందంటే..
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
ఒడిస్సాలో తెలంగాణ మంత్రి ప్రచారం.. ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
పొట్ట నింపని పద్మశ్రీ.. రోజువారీ కూలీగా కిన్నెర మొగిలయ్య.. వీడియో
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
త్వరలోనే 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు? పెట్టుబడిదారులకు పండగే..!
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ మరో అవతారం.. అదేంటో తెలుసా?
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి.. ఇప్పుడు హాట్ నెస్‌కు కేరాఫ్ అడ్రస్..
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
ముసలోడేగానీ మహానుభావుడు.. స్కూటీలో ఏం దాచాడో చూడండి! వీడియో
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి