నేను హిట్స్‌లో ఉంటేనే మహేష్ ఛాన్స్ ఇస్తాడు – పూరి జగన్నాధ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం విడుదలై.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూరి జగన్నాధ్.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశానని.. ఆయన అభిమానులు మరో సినిమా చేయమని అడుగుతున్నట్లు పూరి చెప్పాడు. నిజానికి నాకు మహేష్ బాబు […]

నేను హిట్స్‌లో ఉంటేనే మహేష్ ఛాన్స్ ఇస్తాడు - పూరి జగన్నాధ్
Follow us

|

Updated on: Jul 19, 2019 | 9:27 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గురువారం విడుదలై.. అన్ని చోట్లా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పూరి జగన్నాధ్.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘మహేష్ బాబుతో రెండు హిట్ సినిమాలు తీశానని.. ఆయన అభిమానులు మరో సినిమా చేయమని అడుగుతున్నట్లు పూరి చెప్పాడు. నిజానికి నాకు మహేష్ బాబు కంటే ఆయన అభిమానులంటేనే ఎక్కువ ఇష్టం. అందుకే చెబుతున్నా.. నేను హిట్లలో ఉంటేనే మహేష్ నాతో సినిమా చేస్తాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మరోవైపు పూరి జగన్నాధ్ వరుసగా ప్లాప్స్‌లో ఉన్నప్పుడు మొదటిసారి మహేష్ బాబు ఆఫర్ ఇచ్చాడు. ఆంధ్రావాలా, 143, సూపర్ ఇలా వరుస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన తర్వాత పూరి.. మహేష్ బాబుతో ‘పోకిరి’ సినిమా తీసి అద్భుత విజయం అందుకున్నాడు. అలాగే మహేష్ పూరితో చేసిన ‘బిజినెస్ మెన్’ సినిమాకి ముందు ‘ఏక్ నిరంజన్, గోలీమార్, నేను నా రాక్షసి’ సినిమాల రూపంలో పూరికి వరుసగా ప్లాప్‌లు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే మహేష్ బాబు.. పూరి ప్లాప్స్‌లో ఉన్నప్పుడే ఆఫర్ ఇచ్చాడు. కానీ తాజాగా పూరి జగన్నాధ్ ఎందుకు ఇలా మాట్లాడాడు అని మహేష్ అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ తంతు చూస్తుంటే.. మహేష్ బాబు, పూరి జగన్నాధ్ మధ్య ఏదో గట్టిగా జరిగిందని అర్ధం అవుతోంది.

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే

మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే

మరో జైత్రయాత్రకు సీఎం జగన్‌ సిద్ధం.. ఇక నాన్‌స్టాప్ ప్రచారం!

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
5స్టార్‌ హోటల్‌లో ఉద్యోగం మానేసి వీధిలో వ్యాపారం పెట్టాడు!
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా