అందాల చిన్నది, బుల్లితెర బ్యూటీ, యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అందానికి పెట్టింది పేరు.
కంగా చెప్పాల్సిన పని లేదు.
బుల్లితెర బ్యూటీ
టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది . పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి, తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
యాంకర్ స్రవంతి
ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే ఈ ముద్దుగుమ్మ తన టాలెంట్ నిరూపించుకుంది. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
మంచి గుర్తింపు
సినిమాల్లో నటించింది, అంతే కాకుండా యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై ఫేమస్ యాంకర్లలో ఒకరిగా చోటు సంపాదించుకుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
యాంకర్‌గా
అంతే కాకుండా తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఓటీటీలోకి కూడా అడుగు పెట్టింది. అక్కడ తన ఆటతీరుతో అందరి మనసు దోచేసుకుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
బిగ్ బాస్ ఓటీటీ
ప్రస్తుతం ఈ చిన్నది చిన్న చిన్న సినిమా ఈ వెంట్స్, పలు షోలతో ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ఈవెంట్స్
ఈ ముద్దుగుమ్మ ఏ కాస్త సమయం దొరికినా సరే తన బ్యూటిపుల్ ఫొటోస్ షేర్ చేసి అభిమానుల మనసు దోచేసుకుంటుంది.
కంగా చెప్పాల్సిన పని లేదు.
ఫోటోస్
తాజాగా చీరలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ చిన్నదాని అందాలకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కంగా చెప్పాల్సిన పని లేదు.