బాలీవుడ్ స్టార్ హీరోయిన్ , గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా
ఈ చిన్నది తన అంద చందాలతో ఎంతో మంది మనసు దోచుకుంది. తన నటనతో అందరి మనసు గెలుచుకొని స్టార్ గ్లోబల్ బ్యూటీగా సత్తా చాటుతోంది.
అందం, అభినయం
ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బాలీవుడ్, హాలీవుడ్‌లో సినిమాలు, సిరీస్‌లు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటుంది.
హాలీవుడ్, బాలీవుడ్
ఇక పెళ్లై ఒక బిడ్డకు జన్మనిచ్చినా ఈ ముద్దుగుమ్మ అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందే అదే అందం ఇప్పుడూ కంటిన్యూ చేస్తుంది.
తల్లైనా తరగని అందం
ఇక ఈ బ్యూటీ త్వరలో తెలుగు థియేటర్లో రచ్చ చేయనుంది. ఈ ముద్దుగుమ్మ రాజమౌళి , మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
వారణాసి
ఈ చిన్నది ఎప్పుడూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. కానీ ఏ మాత్రం సమయం దొరికినా సరే వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంది. అలాగే తన ఫ్యామిలీతో సమయం గడుపుతుంది.
బిజీ బిజీ
అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్‌లో ఈ బ్యూటీని చూస్తే మతిపోవడం పక్కా అంత అందంగా ఉంది.
అదరిపోయే లుక్‌లో
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి. వీటిని చూసిన వారందరూ బ్యూటీఫుల్, అంచ్చం ఏంజెల్ లా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.