అందాల ముద్దుగుమ్మ, స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
యాంకర్ శ్రీముఖి
పటాస్ షోతో తెలుగు అభిమానులకు పరిచయమైన చిన్నది శ్రీముఖి. ఈ బ్యూటీ తన యాంకరింగ్‌తో అందరి మనసు దోచేసుకుంది.
పటాస్ షో
తర్వాత పలు షోలలో యాంకరుగా చేసింది. అంతే కాకుండా తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
మంచి గుర్తింపు
బిగ్ బాస్ రన్నర్‌గా నిలిచింది. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయమే కాకుండా, తన వాక్ చాతుర్యంతో ఎంతో మంది మనసు దోచుకుంటుంది.
బిగ్ బాస్ రన్నర్
కేవలం షోలకే పరిమితం కాకుండా సినిమాల్లో కూడా నటిస్తుంది. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి తన నటనతో అందరి మనసు దోచేసుకుంటుంది.
కీలక పాత్రల్లో
ఈ చిన్నది సమంత నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీలో నటిస్తుంది. త్వరలో ఈ మూవీతో తన అభిమానుల ముందుకు రానుంది.
మా ఇంటి బంగారం మూవీ
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన క్యూట్ అంట్ బ్యూటిఫుల్ ఫొటోష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
సోషల్ మీడియా
తాజాగా చీరలో ఉన్న అందమైన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా వీటిపై ఓ లుక్ వేయండి.