AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ షురూ..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు గానూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ల మాదిరి కాకుండా విజయ్.. ఈ సినిమా కోసం కొత్తగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేశాడు. ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ అంటూ కొచ్చి, చెన్నై, బెంగళూరులో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేశారు. ప్రతి […]

'డియర్ కామ్రేడ్' మ్యూజిక్ ఫెస్టివల్ షురూ..!
Ravi Kiran
|

Updated on: Jul 19, 2019 | 7:00 PM

Share

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు గానూ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ల మాదిరి కాకుండా విజయ్.. ఈ సినిమా కోసం కొత్తగా ప్రమోషన్స్‌ను ప్లాన్ చేశాడు. ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ అంటూ కొచ్చి, చెన్నై, బెంగళూరులో హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సందడి చేశారు. ప్రతి చోటు అభిమానులు వారికి బ్రహ్మరధం పట్టారు. ఇది ఇలా ఉంటే ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ అంగరంగం వైభవంగా జరిగింది.

Follow Us