కొంచెం తేడాతో మళ్లీ వస్తున్నారు

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Oct 18, 2020 | 8:23 PM

అందరినీ కడుబుబ్బా నవ్వించి, భయపెట్టిన సినిమా ప్రేమకథా చిత్రమ్. ఈ సినిమా అప్పుుడు పెద్ద విజయం సాధించి, హీరో సుధీర్ బాబుకు, హీరోయిన్ నందితకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా ‘ప్రేమకథా చిత్రమ్2, బ్యాక్ టూ ఫియర్’అనే కాన్సెప్ట్ తో మనముందుకు వస్తున్నారు హీరో సుమంత్ అశ్విన్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ హరికిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా అందరినీ ఎంటర్ టైన్ […]

కొంచెం తేడాతో మళ్లీ వస్తున్నారు

అందరినీ కడుబుబ్బా నవ్వించి, భయపెట్టిన సినిమా ప్రేమకథా చిత్రమ్. ఈ సినిమా అప్పుుడు పెద్ద విజయం సాధించి, హీరో సుధీర్ బాబుకు, హీరోయిన్ నందితకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా ‘ప్రేమకథా చిత్రమ్2, బ్యాక్ టూ ఫియర్’అనే కాన్సెప్ట్ తో మనముందుకు వస్తున్నారు హీరో సుమంత్ అశ్విన్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకి కొత్త డైరెక్టర్ హరికిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా అందరినీ ఎంటర్ టైన్ చేసే కథగా ప్రేమకథా చిత్రమ్2 రూపొందుతుండగా, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ వీడియో తాజాగా విడుదలైంది. ఈ వీడియోలో సుమంత్ అశ్విన్ బ్యాక్ టూ ఫియర్ అంటూ సాంగ్ పాడారు. కాగా.. ఈ వీడియో అభిమానులందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu