AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ టాప్ హీరోతో జతకట్టనున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్‏లో నిజంగానే మూవీ రాబోతుందా?

కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ మూవి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంచి గుర్తింపు పొందాడు. దీంతో అతడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు.

టాలీవుడ్ టాప్ హీరోతో జతకట్టనున్న కేజీఎఫ్ డైరెక్టర్.. ఇంతకీ వీరిద్దరి కాంబినేషన్‏లో నిజంగానే మూవీ రాబోతుందా?
Rajitha Chanti
|

Updated on: Dec 22, 2020 | 7:45 PM

Share

కేజీఎఫ్ సినిమా సూపర్ హిట్ సాధించడంతో ఆ మూవి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మంచి గుర్తింపు పొందాడు. దీంతో అతడు టాప్ హీరోలతో సినిమాలు చేస్తూ తెగ బిజీగా ఉన్నాడు. అటు కేజీఎఫ్ 2 మూవీని కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‏తో సలార్ సినిమా చేస్తున్నట్లుగా ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమా తీయబోతున్నట్లుగా అప్పట్లో వార్తాలు వచ్చాయి. అదే సమయంలో ప్రభాస్‏తో సలార్ సినిమా రూపొందిస్తున్నట్టుగా ప్రకటించి అందరిని షాక్‏కు గురిచేసాడు ఈ హిట్ డైరెక్టర్. తాజాగా ప్రశాంత్ నీల్ సలార్ షూటింగ్ పూర్తైయిన వెంటనే ఎన్టీఆర్‏తో కలిసి సినిమా తెరకెక్కించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కథ కూడా రెడీ అయిందని, ఈ మూవీకి ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళీ దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‍తో మరో సినిమా నటించనున్నట్లుగా తెలుస్తోంది. మరీ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్‏లో సినిమా రాబోతుందా? లేదా ? అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!