ఖామోషీ.. సైకోకి చిక్కారంటే అంతే.!
ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఖామోషి’. భూమిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మూగ, చెవిటి యువతిగా తమన్నా నటిస్తుండగా.. ప్రభుదేవా సైకో పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సంజయ్ సూరి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని […]
ప్రభుదేవా, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘ఖామోషి’. భూమిక కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చక్రి తోలేటి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మూగ, చెవిటి యువతిగా తమన్నా నటిస్తుండగా.. ప్రభుదేవా సైకో పాత్రలో కనిపించనున్నాడు. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సంజయ్ సూరి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవైఎక్స్ సంస్థ నిర్మిస్తోంది. మే 31న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఒకసారి మీరు కూడా ఆ ట్రైలర్ ను వీక్షించండి.