AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళ ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్‌కు రెడీ.!

తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కానీ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ మాత్రం అలా కాలేదు. మొదట బాల దర్శకత్వం‌లో మొదలైన ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని  ఔట్ ఫుట్ సరిగ్గా రాకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత బాల ప్లేస్‌లో గిరీశయ్య అనే నూతన దర్శకుడిని […]

తమిళ 'అర్జున్ రెడ్డి' రిలీజ్‌కు రెడీ.!
Ravi Kiran
|

Updated on: May 15, 2019 | 6:46 PM

Share

తెలుగులో హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాని హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కానీ తమిళ వెర్షన్ ‘ఆదిత్య వర్మ’ మాత్రం అలా కాలేదు. మొదట బాల దర్శకత్వం‌లో మొదలైన ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని  ఔట్ ఫుట్ సరిగ్గా రాకపోవడంతో అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఆ తర్వాత బాల ప్లేస్‌లో గిరీశయ్య అనే నూతన దర్శకుడిని తీసుకుని.. హీరోయిన్‌గా హిందీ అమ్మాయి బాణీత సంధును ఎంపిక చేసింది చిత్ర యూనిట్. ఇలా పలు మార్పుల తర్వాత కొత్తగా మొదలైన సినిమా ఈసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది. 50 రోజులలో షూటింగ్ పూర్తి చేసి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటోందట. ఈసారి సినిమా బాగా వచ్చిందని చిత్ర యూనిట్ సైతం నమ్మకంతో ఉన్నారని తెలుస్తోంది.

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..