AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్‌స్టార్ ‘సైరా’ గర్జన.. హత్తుకున్న మెగాస్టార్..!

సైరా సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. టీజర్‌, మేకింగ్‌, ఇప్పుడు డబ్బింగ్‌ వీడియో…మెగాఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో అన్న చిరంజీవి కోసం తమ్ముడు పవర్‌ స్టార్‌, జనసేనాధినేత పవన్‌కల్యాణ్‌ వాయిస్‌ఓవర్‌ ఇచ్చారు. సైరా నరసింహరెడ్డి అంటూ టైటిల్‌ పేరు చెప్పే డైలాగ్‌ చెప్పడమే ఆలస్యం చిరు చప్పట్లు కొట్టి మరీ తమ్ముడ్ని గుండెకు హత్తుకున్నాడు. ఈ టీజర్ ఇప్పుడు నెట్‌లో లక్షల్లో వ్యూస్‌కు చేరింది. ఇక రేపు రిలీజయ్యే ట్రైలర్ […]

పవర్‌స్టార్ 'సైరా' గర్జన.. హత్తుకున్న మెగాస్టార్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 19, 2019 | 1:16 PM

Share

సైరా సినిమా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. టీజర్‌, మేకింగ్‌, ఇప్పుడు డబ్బింగ్‌ వీడియో…మెగాఫ్యాన్స్‌ను కట్టిపడేస్తున్నాయి. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో అన్న చిరంజీవి కోసం తమ్ముడు పవర్‌ స్టార్‌, జనసేనాధినేత పవన్‌కల్యాణ్‌ వాయిస్‌ఓవర్‌ ఇచ్చారు. సైరా నరసింహరెడ్డి అంటూ టైటిల్‌ పేరు చెప్పే డైలాగ్‌ చెప్పడమే ఆలస్యం చిరు చప్పట్లు కొట్టి మరీ తమ్ముడ్ని గుండెకు హత్తుకున్నాడు. ఈ టీజర్ ఇప్పుడు నెట్‌లో లక్షల్లో వ్యూస్‌కు చేరింది. ఇక రేపు రిలీజయ్యే ట్రైలర్ ఇంకెంత క్రేజ్‌ పెంచుతుందో చూడాలి.

Pawan Kalyan Dubbing Voice For Megastar Sye Raa Narasimha Reddy Movie