AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nayantara: నయన్ ప్లేస్‏లోకి బాలీవుడ్ హీరోయిన్.. ఆ వెబ్ సిరీస్ నుంచి నయనతార తప్పుకుందా ?

హీరోయిన్ నయనతార వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇటు తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా వరుస

Actor Nayantara: నయన్ ప్లేస్‏లోకి బాలీవుడ్ హీరోయిన్.. ఆ వెబ్ సిరీస్ నుంచి నయనతార తప్పుకుందా ?
Rajitha Chanti
|

Updated on: Jan 28, 2021 | 10:48 AM

Share

హీరోయిన్ నయనతార వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ టాప్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇటు తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి నయనతార అడుగుపెట్టనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ‘ఇన్స్పెక్టర్ అవినాష్ ‘అనే టైటిల్‏తో నయనతార హిందీలో ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా అప్పట్లో టాక్ వినిపించింది. ఇందులో రణదీప్ హుడా ప్రధాన పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం నయన్ ఆ సిరీస్ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు కారణం నయన్ డేట్స్ కుదరకపోవడం వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉండగా.. నయన్ స్థానంలోకి బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌతేలాను సంప్రందించారట మేకర్స్. ఈ వెబ్ సిరీస్ చేయడానికి ఊర్వశీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గొప్ప నటీనటుల జీవిత కథలను తెరకెక్కించడం చాలా సంతోషకరమైన విషయం. వారి జీవితాలకు సంబంధించిన స్టోరీలను తెరపైకి తీసుకురావాలి. ఈ వెబ్ సిరీస్‏లో నటించాలని నన్ను అడిగినప్పుడు ముందుగా నేను చాలా ఆశ్చర్యపోయాను అంటూ వెల్లడించింది ఊర్వశీ.

Also Read:

Hero Ram: ఆ డైరెక్టర్ సినిమాకు నో చెప్పిన ఎనర్జిటిక్ స్టార్.. అసలు కారణం ఇదేనంటా..

Follow Us
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
లక్షలాది ఆధార్ వినియోగదారులకు పెద్ద ఉపశమనం.. గడువు పొడిగింపు..!
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
చీప్ రేట్స్ లో దొరికే ఈ 1 గ్రామ్ గోల్డ్ రింగ్స్ పెట్టుకోండి
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
మెడలో మంగళ సూత్రం.. కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? వీడియో
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
భగ భగ మంటున్న సూర్యుడు.. బయటకు వెళ్తే ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
తునికాకు కోసం వెళ్లిన కూలీలపై విరుచుకు పడిన పెద్దపులి
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
బయటపడుతున్న డిప్యూటీ కలెక్టర్ వందల కోట్ల దోపిడీ..!
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
ఒక రోజులో ఎన్ని లీటర్ల పెట్రోల్ కొనొచ్చు? తాజా నిబంధనలు ఇవే
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
యూరప్‌ దేశాలను వణికిస్తున్న లైంగిక వ్యాధులు.. అసలు కారణం ఇదే!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మృత్యువు ఒడిలోనూ విడిపోని మిత్రులు..!
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
మితిమీరిన కోపం మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?