OTT Movies : ఈ వారం హాయ్ నాన్నతో పాటు ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హాయ్ నాన్న సినిమా గురించే.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానుంది.
సూపర్ హిట్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులోను అలరిస్తున్నాయి. అలాగే ఓటీటీలోనూ సినిమాలు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ప్రతివారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హాయ్ నాన్న సినిమా గురించే.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానుంది. శౌర్యవ్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన హాయ్ నాన్న సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ వారం ఓటీటీలో అలరించనుంది ఈ సినిమా. ఇక ఈ వారం హాయ్ నాన్న తో పాటు రిలీజ్ కానున్న సినిమాలు ఏవంటే..
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు
1. ఫో – జనవరి 05
2. జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా – జనవరి 05
3. లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 – జనవరి 05
నెట్‌ఫ్లిక్స్
4. డెలిషియస్ ఇన్ డంజన్ – జనవరి 04
5. హాయ్ నాన్న – జనవరి 04
6. సొసైటీ ఆఫ్ ద స్నో – జనవరి 04
7. ద బ్రదర్స్ సన్ – జనవరి 04
8. కంజూరింగ్ కన్నప్పన్ – జనవరి 05
9. గుడ్ గ్రీఫ్ – జనవరి 05
10. జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2- జనవరి 5
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
11. ఇషురా – జనవరి 03
12.పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ – జనవరి 05
జీ5
13. తేజస్- జనవరి 05
బుక్ మై షో
14. ఏ సావన్నా హాంటింగ్- జనవరి 05
15. ద మార్ష్ కింగ్స్ డాటర్ – జనవరి 05
16. వేర్ హౌస్ వన్- జనవరి 05
జియో సినిమా
17. మెగ్ 2: ద ట్రెంచ్ – జనవరి 03
సోనీ లివ్
18. క్యూబికల్: సీజన్ 3 – జనవరి 05
సైనా ప్లే
19. ఉడాల్ – జనవరి 05
క్రంచీ రోల్
20. సోలో లెవెలింగ్- జనవరి 6
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..