OTT Movies : ఓటీటీలో ఈవారం అదరగొట్టే సినిమాలు ఇవే.. అమరన్‌తో పాటు ఇవి కూడా
ఈ వారం థియేటర్స్ లో ఒకే ఒక్క సినిమా సందడి చేయనుంది. ఆ సినిమానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
వారం వారం ఓటీటీల్లో సినిమాలు అదరగొడుతున్నాయి. ప్రతి శుక్రవారం పది నుంచి 25 వరకు సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు విడుదలై ఆకట్టుకుంటుంటే.. ఓటీటీలో పలు సినిమాలు విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్ లో ఒకే ఒక్క సినిమా సందడి చేయనుంది. ఆ సినిమానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి అల్లు అర్జున్ రికార్డ్స్ బద్దలు కొట్టనున్నారని అంటున్నారు ఫ్యాన్స్. ఇక ఓటీటీలో శివ కార్తికేయన్, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన అమరన్ ఓటీటీలో విడుదలకానుంది. ఈ సినిమాతో పాటు ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే..
నెట్‌ఫ్లిక్స్..
1. చర్చిల్ ఎట్ వార్- డిసెంబరు 04
2. దట్ క్రిస్మస్- డిసెంబరు 04
3. ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా- డిసెంబరు 04
4. ది అల్టిమేటమ్- డిసెంబరు 04
5. బ్లాక్ డవ్జ్- డిసెంబరు 05
6. ఎ నాన్సెన్స్ క్రిస్మస్- డిసెంబరు 06
7. బిగ్గెస్ట్ హైస్ట్ ఎవర్- డిసెంబరు 06
8. జిగ్రా- డిసెంబరు 06
9. మేరీ- డిసెంబరు 06
10. విక్కీ విద్యా కా వో వాలా వీడియో- డిసెంబరు 06
అమెజాన్ ప్రైమ్
11. జాక్ ఇన్‌టైమ్ ఫర్ క్రిస్మస్- డిసెంబరు 03
12. పాప్ కల్చర్ జెప్పడీ- డిసెంబరు 04
13. అగ్ని- డిసెంబరు 06
14. ది స్టిక్కీ- డిసెంబరు 06
డిస్నీ+ హాట్‌స్టార్
15. ది ఒరిజినల్- డిసెంబరు 03
16. లైట్ షాప్- డిసెంబరు 04
జియో సినిమా
17. క్రియేచ్ కమాండోస్, డిసెంబరు 06
18. లాంగింగ్, డిసెంబరు 07
జీ5
19. మైరీ- డిసెంబరు 06
సోనీలివ్
19. తానవ్2 – డిసెంబరు 06
బుక్ మై షో
20. స్మైల్2- డిసెంబరు 04