AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి.!

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరుచుకోమని అనుమతులు ఇచ్చినా.. ఎగ్జిబిటర్లు..

OTT: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఓ లుక్కేయండి.!
Ravi Kiran
|

Updated on: Jul 14, 2021 | 8:04 PM

Share

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను తెరుచుకోమని అనుమతులు ఇచ్చినా.. ఎగ్జిబిటర్లు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తెరిచేది లేదని తేల్చి చెప్పారు. ఈ తరుణంలో పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ‘నారప్ప’ లాంటి బడా చిత్రం కూడా ఓటీటీలో విడుదలకు సిద్దమైంది. కాగా, ఈ వారం పలు ఆసక్తికరమైన చిత్రాలతో పాటు వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను సందడి చేయబోతున్నాయి. మరి ఆ లిస్టుపై ఓ లుక్కేద్దాం పదండి.! (OTT Films And Web Series)

  •  అమలపాల్ ప్రధాన పాత్రలో ‘కుడి ఎడమైతే’ – జూలై 16(ఆహా)

  • ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ‘మాలిక్’ – జూలై 15(అమెజాన్ ప్రైమ్ వీడియో)

  • ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్‌లో తుఫాన్(Toofan) – జూలై 16(అమెజాన్ ప్రైమ్ వీడియో)

  • Gunpowder Milkshake – జూలై 14(నెట్‌ఫ్లిక్స్)

  • Never Have I Ever Yes(Season 2) – జూలై 15(నెట్‌ఫ్లిక్స్)

  • Fear Street 3 – జూలై 16(నెట్‌ఫ్లిక్స్)

  • The Deep – జూలై 16(నెట్‌ఫ్లిక్స్)

  • A Perfect Fit – జూలై 16(నెట్‌ఫ్లిక్స్)

  • Johnny Test – జూలై 16(నెట్‌ఫ్లిక్స్)

  • Cosmic Sin – జూలై 17(నెట్‌ఫ్లిక్స్)

  • Milk Water – జూలై 20(నెట్‌ఫ్లిక్స్)

  • The White Lotus – జూలై 13(డిస్నీ+ హాట్‌స్టార్‌)

  • Catch And Kill – The Podcast Tapes – జూలై 13(డిస్నీ+ హాట్‌స్టార్‌)

Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది