Suriya & Jyotika: హీరో సూర్య దంపతుల దాతృత్వం.. పిల్లల చదువుల కోసం మరో ముందడుగు.. అసలేం చేశారంటే..

తమిళ్ హీరో సూర్యకు తెలుగులోనూ ఎక్కువే ఫాలోయింగ్ ఉంది. తమిళంలో సూర్య చేసిన సినిమాలు తెలుగు డబ్ అయి సూపర్ హిట్

Suriya & Jyotika: హీరో సూర్య దంపతుల దాతృత్వం.. పిల్లల చదువుల కోసం మరో ముందడుగు.. అసలేం చేశారంటే..
Suriya And Jyotika
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2021 | 8:53 PM

తమిళ్ హీరో సూర్యకు తెలుగులోనూ ఎక్కువే ఫాలోయింగ్ ఉంది. తమిళంలో సూర్య చేసిన సినిమాలు తెలుగు డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. కేవలం కంటెంట్ ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన సినిమాలు చేయడం సూర్య స్పెషాలిటీ. వెండితెరపైనే కాదు.. రియల్ లైఫ్ లోనూ సూర్య నిజమైన హీరో. అగరం ఫౌండేషన్ స్థాపించి.. గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. అలాగే తమిళనాడు ఎన్నోసార్లు విపత్తులు వచ్చినప్పుడు భారీ మొత్తంలో విరాళాలు అందించారు. తాజాగా మరోసారి సూర్య తన మంచి మనసు చాటుకున్నాడు. గిరిజన విద్యార్థుల కోసం సూర్య తాజాగా కోటి రూపాయాలను విరాళం ప్రకటించారు.

ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును హీరో సూర్య దంపుతులతోపాటు.. రిటైర్ట్ జస్టిస్ కె చంద్రు, వజంకుడి ఇరులార్ ట్రస్ట్ సభ్యులు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‏కు అందజేశారు. ఇదిలా ఉంటే.. రేపు (నవంబర్ 2న) సూర్య ప్రధాన పాత్రలో నటించిన జైభీమ్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సూర్య లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్నీ టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించగా.. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో. చ‌ట్టం, స‌మాన‌త్వం, మాన‌వ హ‌క్కుల కోసం ఓ లాయ‌ర్ ఎలా గిరిజ‌నుల‌కు అండ‌గా నిల‌బ‌డి ఎలా పోరాటం చేశాడ‌నేదే నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా తర్వాత.. పాండిరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నారు.

Also Read: Payal Rajput: క్యూట్ చిన్నారిలా మారిన పాయల్ రాజ్ పుత్.. ఈ అమ్మడు ఫోటోలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.

క్యా స్టిల్ హై.. రంగు రంగుల్లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టేయండి.. అమ్మడు ఫుల్ హుషారు..

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. తెరుచుకున్న శబరిమల ఆలయం
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
పార్లమెంటులోనే బిల్లు చింపేసి ఎంపీ డ్యాన్స్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
ఏపీ సర్కారుకు అండగా ఐఐటీ మద్రాస్
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో