క్యా స్టిల్ హై.. రంగు రంగుల్లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టేయండి.. అమ్మడు ఫుల్ హుషారు..

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. మొదటి సినిమాతోనే తెలుగులో ఫుల్ క్రేజ్ అందుకుంది. కుర్రాళ్ల మనసు

క్యా స్టిల్ హై.. రంగు రంగుల్లో మెరుస్తున్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టేయండి.. అమ్మడు ఫుల్ హుషారు..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2021 | 7:41 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. మొదటి సినిమాతోనే తెలుగులో ఫుల్ క్రేజ్ అందుకుంది. కుర్రాళ్ల మనసు దొచుకున్న ఈ అమ్మడుకు ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా.. ఆ తర్వాత అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. గుర్తుపట్టేయండి.. ఎవరో ?

ఇటీవల నెట్టింట్లో స్టార్ హీరోహీరోయిన్స్‏కు సంబంధించిన ఫోటోలు.. చిన్ననాటి రేర్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా తారల అరుదైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల పలువురు హీరోయిన్స్ అభిమానులు అడిగిన వెంటనే తమ చిన్ననాటి ఫోటోలను ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నారు. ఇక ఈ కరోనా మహాత్యమా అంటూ.. ప్రతి ఒక్కరూ..ఎక్కడికి వెళ్లినా.. మాస్క్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మాస్క్ పెట్టుకుంటే.. హీరోహీరోయిన్స్‏ను గుర్తుపట్టడం కాస్త కష్టంగానే మారింది. ఇటీవల అలా మాస్కులతో ఫోటోలకు ఫోజులిచ్చినా తారలను గుర్తుపట్చేందుకు నెటిజన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Actress 1

Actress 1

పైన ఫోటోలలో రంగు రంగుల్లో ఎంతో హుషారుగా ఫోటోలకు ఫోజిలిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి. మీకోసం చిన్న క్లూ.. మొదటి సినిమాతో తన అందం అభినయంతో హీరోయిన్‏గానే కాకుండా.. నెగిటివ్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గుర్తుపట్టరా.. తను మరెవరో కాదు.. ఆర్ఎక్స్ 100 సినిమాలో కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత అమ్మడుకు మాత్రం ఆశించనంత ఆఫర్స్ మాత్రం రాలేదు. దీంతో స్పెషల్ సాంగ్స్ చేస్తూ అదరగొడుతుంది.

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

Also Read:  Raja Vikramarka Trailer: దీపావళిని గ్రాండ్‏గా ప్లాన్ చేసిన కార్తికేయ.. రాజా విక్రమార్క ట్రైలర్ ఎలా ఉందంటే..

Samantha: మూడ్ బాగలేకపోతే నేను చేసే పని అదే.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన సమంత..

Allu Aravind: తనయుడితో కలిసి ఆర్ట్ గ్యాలరీలో సందడి చేసిన అల్లు అరవింద్.. ఫోటో వైరల్..