Sivakarthikeyan’s Doctor: డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న ‘డాక్టర్’ సినిమా..

తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో శివకార్తికేయన్ . ఈ యంగ్ హీరో నటించిన రెమో సినిమా తెలుగులోకూడా మంచి విజయాన్ని అందుకుంది.

Sivakarthikeyan's Doctor: డైరెక్ట్ గా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానున్న 'డాక్టర్' సినిమా..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 30, 2021 | 2:06 PM

Sivakarthikeyan’s Doctor: తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు హీరో శివకార్తికేయన్ . ఈ యంగ్ హీరో నటించిన రెమో సినిమా తెలుగులోకూడా మంచి విజయాన్ని అందుకుంది. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు శివకార్తికేయన్. న‌టుడిగా చిన్న‌, చిన్న పాత్ర‌లు వేస్తూ..ఇప్పుడు కోలీవుడ్ లో మంచి హీరోగా రాణిస్తున్నారు. అత‌డికి ఇప్ప‌డు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్ప‌డింది. అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో శివకార్తికేయన్​ ఒకరు. అయితే తాజాగా శివ నటించిన సినిమా ఓటీటీ బాట పట్టింది.  కరోనా మహమ్మారి కల్లోలం కారణంగా చాలా సినిమాలు థియేటర్స్ లో కాకుండా డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. అసలు ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయో క్లారిటీ లేనప్పుడు ఎదురుచూడటంలో అర్థం లేదని మరికొందరు భావిస్తున్నారు. మీడియం రేంజ్ సినిమాలన్నీ దాదాపు ఓటీటీనే నమ్ముకుంటున్నాయి.

తాజాగా శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన డాక్టర్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. హాట్ స్టార్ మంచి రేటుకు ఈ సినిమాను దక్కించుకుంది. ఈ సినిమాను ఎప్పుడు స్ట్రీమింగ్ కు ఉంచనున్నారన్నది త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది.  ఈ అమ్మడికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్నాయి సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dilip Kumar : మరోసారి అస్వస్థతకు గురైన ప్రముఖ నటుడు దిలీప్ కుమార్..

Allari Naresh : “సభకు నమస్కారం” అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ

Bimbisara: కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ క్రేజీ అప్డేట్.. టైం ట్రావెల్ నేపథ్యంలో సినిమా..?

Tirumala – Boyapati: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి.. స్వామివారి సన్నిధిలో అఖండ రిలీజ్ పై క్లారిటీ

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్