AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian 2: ఇండియన్ 2, తంగళాన్ వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఈ చిత్రాలన్ని అందులోనే స్ట్రీమింగ్..

న్నాళ్లు షూటింగ్ ఆగిపోయిన ఈ మూవీ.. ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ఇప్పుడే ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఈ సినిమాతోపాటు మరో సినిమా కూడా ఇదే ఓటీటీలోకి రాబోతుంది.

Indian 2: ఇండియన్ 2, తంగళాన్ వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఈ చిత్రాలన్ని అందులోనే స్ట్రీమింగ్..
Indian 2 , Thangalan
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2024 | 8:52 AM

Share

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ మూవీ ఇండియన్ 2. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో స్టార్ హీరో కమల్ హాసన్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే ఈ భారీ అంచనాలు నెలకొన్నాయి. కొన్నాళ్లు షూటింగ్ ఆగిపోయిన ఈ మూవీ.. ఇప్పుడు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే ఇప్పుడే ఈ సినిమా ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఈ సినిమాతోపాటు మరో సినిమా కూడా ఇదే ఓటీటీలోకి రాబోతుంది. అదే విక్రమ్ చియాన్ నటిస్తోన్న తంగళాన్. ఈ రెండు చిత్రాలతోపాటు మరికొన్ని మూవీస్ జాబితాను రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్.. ఇటీవలే తెలుగు సినిమాల జాబితాను రిలీజ్ చేసిన ఈ సంస్థ.. ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల లీస్ట్ రిలీజ్ చేసింది. తమిళ చిత్రసీమలో అగ్రనటులు నటించిన చిత్రాల డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అజిత్ నటించిన విధాతన్‌తో ప్రారంభించి శివకార్తికేయన్ SK21 వరకు తొమ్మిది చిత్రాల డిజిటల్ హక్కులను పొందింది.

జిత్ నటించిన విధాతన్‌తో డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు లైకా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. శివకార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన SK21 చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నట్లు రాజ్ కమల్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల విడుదలైన సతీష్ నయన్ నటించిన కంచరింగ్ కన్నప్పన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన కన్నివేడి, రివాల్వర్ రీటా, సొర్కవాసల్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్నాయి.

అలాగే భారతీయుడు 2, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అనేక భాషలలో విడుదల కానుంది. అలాగే పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన తంగలన్ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ తమిళ చిత్రసీమలో చాలా అంచనాలు ఉన్న చిత్రాల డిజిటల్ హక్కులను పొందుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
గోవిందుడి బంగారం గో.. వింద వీడియో
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
రోహిత్-కోహ్లీ రెండు రౌండ్ వేట మొదలు.. టీవీలో లైవ్ వస్తుందా?
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
తెలంగాణ యూరియా యాప్‌ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
హెచ్1బీ వీసాలపై ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం..ఇకపై వీడియో
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ బంపర్ ఆఫర్.. భారీ ప్యాకేజీతో జాబ్స్‌!
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఒక్కరోజే రూ.9 వేలు.. జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న బంగారం ధరలు
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
ఆర్టీసీలో కొలువుల జాతర..! ఈ నెల 30 నుంచి అప్లికేషన్ల స్వీకరణ..
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు
మైసూరు ప్యాలెస్ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు స్పాట్‌ డెడ్‌..పలువురు