OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే.. స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

ఓటీటీలో మాత్రం ఈ వారం పలు సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. అందులోనూ ఎక్కువగా తెలుగు సినిమాలే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. గత నెలలో థియేటర్లలో రిలీజైన హిట్‌ కొట్టిన పలు సినిమాలు ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. రవితేజ మిస్టర్ బచ్చన్...

OTT Movies: ఓటీటీ ప్రియులకు ఈ వారం పండగే.. స్ట్రీమింగ్‌కు సూపర్ హిట్ సినిమాలు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
OTT Movies
Follow us
Basha Shek

|

Updated on: Sep 09, 2024 | 3:25 PM

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి హడావిడి నెలకొంది. దీనికి తోడు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా మంది థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం థియేటర్లలో సరిపోదా శనివారం, ది గోట్ వంటి సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ వారం కూడా థియేటర్లలో పెద్దగా పేరున్న సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం ఈ వారం పలు సూపర్ హిట్ సినిమాలు రానున్నాయి. అందులోనూ ఎక్కువగా తెలుగు సినిమాలే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. గత నెలలో థియేటర్లలో రిలీజైన హిట్‌ కొట్టిన పలు సినిమాలు ఈ వారంలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైపోయాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్లు, నార్నే నితిన్ ఆయ్ లాంటి సూపర్ హిట్ సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ కు రానున్నాయి. వీటితో పాటు హిందీ , ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. మరి సెప్టెంబర్ రెండో వారంలో స్ట్రీమింగ్ కు రాసున్న సినిమాలేంటో ఒక లుక్కేద్దాం రండి.

ఇవి కూడా చదవండి

నెట్‌ఫ్లిక్స్‌

  • మిస్టర్ బచ్చన్‌(తెలుగు సినిమా)- సెప్టెంబర్ 12
  • ఆయ్ (తెలుగు చిత్రం) – సెప్టెంబర్ 12
  • సెక్టార్ 36- (హిందీ సినిమా)- సెప్టెంబర్ 13
  • బ్రేకింగ్ డౌన్‌ ది వాల్(డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12
  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్-2 ( ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12
  • మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2- ( ఇంగ్లిష్ వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12
  • అగ్లీస్-(హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)-సెప్టెంబర్ 10

ఈటీవీ విన్ ఓటీటీ

  • కమిటీ కుర్రోళ్లు (తెలుగు సినిమా)- సెప్టెంబర్ 12

జీ5

  • బెర్లిన్(హిందీ సినిమా)- సెప్టెంబర్ 13 నునాకుజి(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 13

సోనిలివ్

  • తలవన్(మలయాళ సినిమా)- సెప్టెంబర్ 10
  • బెంచ్‌ లైఫ్‌(తెలుగు వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌

  • గోలి సోడా రైజింగ్ (తమిళ మూవీ)- సెప్టెంబర్ 13 హౌ టు డై ఆలోన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 13 ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 13 లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ (హాలీవుడ్ సినిమా) – సెప్టెంబర్ 13

జియో సినిమా

  • కల్‌బలి రికార్డ్స్‌(హిందీ సినిమా)- సెప్టెంబర్ 12

లయన్స్ గేట్ ప్లే

  • లేట్ నైట్ విత్‌ ది డెవిల్(ఇంగ్లిష్ సినిమా)- సెప్టెంబర్ 13

Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!