Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రముఖ బుల్లితెర నటి.. వైల్డ్ కార్ట్ ఎంట్రీకి రంగం సిద్ధం

ఈసారి కంటెస్టెంట్లు ఎంపిక పై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ సారి భారీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు హౌస్ లోకి వచ్చారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. దీంతో ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న..

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రముఖ బుల్లితెర నటి.. వైల్డ్ కార్ట్ ఎంట్రీకి రంగం సిద్ధం
Biggboss Telugu 8
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2024 | 10:45 AM

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ ప్రారంభమై వారం పూర్తి కావోస్తోంది. నామినేషన్లు, ఓటింగ్ గట్రా కూడా ముగిసిపోయాయి. ఈ ఆదివారం (సెప్టెంబర్ 08) ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు కూడా. అంటే హౌస్ లో 13 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు. కాగా గత సీజన్లతో పోల్చితే ఈసారి కంటెస్టెంట్లు ఎంపిక పై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ సారి భారీగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు హౌస్ లోకి వచ్చారు. దీంతో బుల్లితెర ప్రేక్షకులకు ఈ కంటెస్టెంట్లను గుర్తుపట్టడమే కష్టంగా మారింది. దీంతో ఎలిమినేషన్లు జరుగుతుండగానే హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలను రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్‌ని సంప్రదించారట. అయితే ఆమె తన షూటింగుల్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లలేని పరిస్థితి ఉందట. తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి వస్తానని కరాఖండిగా చెప్పేసిందట జగతి మేడమ్.

జగతి మేడమ్ సమాధానం తో సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్ కార్డు ఎంట్రీకి అవకాశం ఇచ్చారట. దీనికి ఆమె కూడా అంగీకరించిందట. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ నాలుగో వారం లేదా ఐదో వారంలో జగతి మేడమ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్ట వచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడంగా బుల్లితెర ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది జ్యోతి రాయ్. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంటుంది. అన్నట్లు ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

టీవీ షోలో జగతి మేడమ్..

జగతి మేడమ్ లేటెస్ట్ గ్లామరస్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..
తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ..
విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు
విద్యుత్‌ లేకుండ.. శీతాకాలంలో గదిని వెచ్చగా ఉంచే సోలార్‌ హీటర్‌లు
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారు: ఎంపీ డీకే అరుణ
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
వామ్మో..ఏం తెలివిరా బాబు.. గాజు సీసాలో గుట్టుగా బంగారం స్మగ్లింగ్
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. షమీ విషయంలో బిగ్ ట్విస్ట్!
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో