OTT Movies: ఈ వారం ఓటీటీలో డబుల్ ఫన్.. టిల్లు స్క్వేర్ తో సహా స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాలివే
ఈ వీక్ లో విశాల్ రత్నం అనే డబ్బింగ్ సినిమా తప్పితే మరో పేరున్న సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు .అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్ టైన్మెంట్ కు ఢోకా ఉండడం లేదు. ఈ వారం 17 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజవుతున్నాయి. ఈ వీక్ అందరి దృష్టి సిద్ధు జొన్నల గడ్డ టిల్లు టిల్లు స్క్వేర్ మీదనే ఉంది.
ప్రస్తుతం దేశమంతా సార్వత్రిక ఎన్నికల హడావిడి నడుస్తోంది. అలాగే ఐపీఎల్ కూడా జరుగుతోంది. దీంతో థియేటర్లలో పెద్ద సినిమాల సందడి కనిపించడం లేదు. ఈ వారం రిలీజవుతాయని భావించిన నవదీప్ లవ్ మౌళి, లమ్ మీ సినిమాలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఈ వీక్ లో విశాల్ రత్నం అనే డబ్బింగ్ సినిమా తప్పితే మరో పేరున్న సినిమా థియేటర్లలో రిలీజ్ కావడం లేదు .అయితే ఓటీటీలో మాత్రం ఎంటర్ టైన్మెంట్ కు ఢోకా ఉండడం లేదు. ఈ వారం 17 కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజవుతున్నాయి. ఈ వీక్ అందరి దృష్టి సిద్ధు జొన్నల గడ్డ టిల్లు టిల్లు స్క్వేర్ మీదనే ఉంది. అలాగే మాస్ ఆడియెన్స్ కోసం గోపీచంద్ భీమా కూడా స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు వివిధ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, సిరీస్ లేంటో ఓ లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
బ్రిగంటి (ఇటాలియన్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 23 ఫైట్ ఫర్ ప్యారడైజ్ (జర్మన్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 23 డెలివర్ మీ (స్వీడిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 24 సిటీ హంటర్ (జపనీస్ మూవీ) – ఏప్రిల్ 25 డెడ్ బాయ్ డిటెక్టివ్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 25 టిల్లు స్క్వేర్ (తెలుగు సినిమా) – ఏప్రిల్ 26 గుడ్ బాయ్ ఎర్త్ (కొరియన్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 26 ద అసుంత కేస్ (స్పానిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 26
అమెజాన్ ప్రైమ్ వీడియో
దిల్ దోస్తీ డైలమా (హిందీ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 25
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
భీమా (తెలుగు మూవీ) – ఏప్రిల్ 25 థ్యాంక్యూ, గుడ్ నైట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 26 క్రాక్ (హిందీ సినిమా) – ఏప్రిల్ 26
జియో సినిమా ఓటీటీలో..
ద జింక్స్ పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 22 వుయ్ ఆర్ హియర్ సీజన్ 4 (ఇంగ్లిష్ సిరీస్) – ఏప్రిల్ 27
బుక్ మై షో ఓటీటీ లో..
కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లిష్ సినిమా) – ఏప్రిల్ 26
ఆపిల్ ప్లస్ టీవీ
ద బిగ్ డోర్ ప్రైజ్: సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఏప్రిల్ 24
లయన్స్ గేట్ ప్లే
ద బీ కీపర్ (ఇంగ్లిష్ మూవీ) – ఏప్రిల్ 26
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.