AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు.. ఆ సెన్సేషనల్ సిరీస్‌ కూడా.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగులో పెద్దగా సినిమాలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అందులో ముఖ్యంగా అలియా భట్‌ నిర్మించిన పోచర్ క్రైమ్ సిరీస్, అలాగే మోహన్ లాల్‌ మలైకోట్టై వాలిబన్ ...

OTT Movies: ఈ వారం ఓటీటీల్లో అదిరిపోయే సినిమాలు.. ఆ సెన్సేషనల్ సిరీస్‌ కూడా.. ఫుల్‌ లిస్ట్‌ ఇదిగో
OTT Movies
Basha Shek
|

Updated on: Feb 19, 2024 | 9:30 AM

Share

ప్రస్తుతం థియేటర్ల దగ్గర రవితేజ ఈగల్ హవా నడుస్తోంది. అలాగే సందీప్ కిషన్ ఊరు పేరు భైరవ కోన కూడా డీసెంట్ గా కలెక్షన్లు సాధిస్తుంది. ఈ వారం కూడా చిన్న సినిమాలే థియేటర్ల లోకి అడుగుపెట్టనున్నాయి. దీంతో చాలా మంది ఓటీటీ సినిమాల లిస్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. తెలుగులో పెద్దగా సినిమాలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అందులో ముఖ్యంగా అలియా భట్‌ నిర్మించిన పోచర్ క్రైమ్ సిరీస్, అలాగే మోహన్ లాల్‌ మలైకోట్టై వాలిబన్ సినిమాలు కాస్త ఓటీటీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు ఆధారంగా తెరకెక్కించిన ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్ వెబ్ సిరీస్‌ కూడా ఈవారంలోనే స్ట్రీమింగ్ కు రానుంది. మరి వీటితో పాటు ఈ వారంలో స్ట్రీమింగ్ కు రానున్న సినిమాలు, సిరీస్‌లేంటో తెలుసుకుందాం రండి.

నెట్‌ ఫ్లిక్స్‌ సినిమాలు, సిరీస్ లు..

  • రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(సిరీస్)- ఫిబ్రవరి 19
  • ఐన్‌స్టీన్‌ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ )- ఫిబ్రవరి 19
  • మైక్ ఎప్స్: రెడీ టు సెల్‌ అవుట్(కామెడీ వెబ్‌ సిరీస్)- ఫిబ్రవరి 20
  • క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ వెబ్‌ సిరీస్)- ఫిబ్రవరి 21
  • అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
  • సౌత్‌ పా(ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 22
  • త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23
  • ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ వెబ్‌ సిరీస్)- ఫిబ్రవరి 23
  • ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ వెబ్‌ సిరీస్)- ఫిబ్రవరి 23
  • ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23
  • మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ – ఫిబ్రవరి 24

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లిష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21
  • విల్ ట్రెంట్‌ సీజన్‌-2 (ఇంగ్లిష్ మూవీ)- ఫిబ్రవరి 21

అమెజాన్ ప్రైమ్ వీడియో

  • పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
  • మలకోట్టై వాలిబన్‌- (మలయాళ సినిమా)- ఫిబ్రవరి 23(రూమర్ డేట్)
ఇవి కూడా చదవండి

ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!