AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antony OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ ఆంటోని స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

మలయాళ స్టార్‌ హీరో జోజు జార్జ్‌ నటించిన తాజా చిత్రం ఆంటోని. స్టార్ డైరెక్ట‌ర్ జోషి ద‌ర్శ‌క‌త్వం తెరకెక్కించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌. నైలా ఉషా, చెంబ‌న్ వినోద్ జోస్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు . డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఆంటోని సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

Antony OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌.. తెలుగులోనూ ఆంటోని స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Antony Movie
Basha Shek
|

Updated on: Feb 17, 2024 | 10:28 PM

Share

మలయాళ స్టార్‌ హీరో జోజు జార్జ్‌ నటించిన తాజా చిత్రం ఆంటోని. స్టార్ డైరెక్ట‌ర్ జోషి ద‌ర్శ‌క‌త్వం తెరకెక్కించిన ఈ మూవీలో కల్యాణి ప్రియదర్శిని హీరోయిన్‌. నైలా ఉషా, చెంబ‌న్ వినోద్ జోస్ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషించారు . డిసెంబ‌ర్ 1న థియేట‌ర్ల‌లో రిలీజైన ఆంటోని సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ గా నిలిచింది. భారీ కలెక్షన్లతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను ద‌క్కించుకున్న‌ది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా తెలుగు వెర్షన్ ను కూడా ఓటీటీలోకి తీసుకురానున్నారు. ఫిబ్ర‌వ‌రి 23 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ పామ్‌ ఆహాలో ఆంటోనీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సినిమాకు సంబంధించి ఒక స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను కూడా సోష‌ల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది.

ఆది కేశవ విలన్ హీరోగా..

ఆంటోని సినిమా కథ విషయానికి వస్తే.. ఇందులో జోజు జార్జ్‌ గ్యాంగ్ స్టర్‌గా నటించాడు. మిక్స్‌ డ్ మార్షల్‌ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయిగా కల్యాణి కనిపించింది. తండ్రి కూతుళ్ల ఎమోషన్‌ కు కాస్త యాక్షన్ ను జోడించి అద్భుతంగా ఆంటోని సినిమాను రూపొందించారు. ఊరి ప్రజలకు మంచి మంచి చేయడం కోసం రౌడీగా మారతాడు ఆంటోని (జోజు జార్జ్‌). జేవియర్‌ అనే రౌడీని కూడా మట్టు పెడతాడు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా జేవియర్ కూతురు మరియా( కల్యాణి)కి అండగా నిలబడతాడు. దీంతో ఊరి ప్రజలందరూ ఆంటోనీని తప్పు పడతారు? ఆ తర్వాత ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే ఆంటోని సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరో వారం రోజుల్లో స్ట్రీమింగ్..

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ఆంటోని తెలుగు వెర్షన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్