ఒకప్పుడు డ్యాన్సర్.. ఇప్పుడు సేల్స్‌గాల్ అవతారం

బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రి అనే స్పెష‌ల్‌ సాంగ్‌లో త‌న అంద చందాల‌తోనే కాక స్టెప్స్‌తోను అల‌రించిన నోరా ఫ‌తేహీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో వచ్చిన టెంపర్‌లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాట‌కి డ్యాన్స్ వేసి అల‌రించిన నోరా రవితేజ కిక్-2 టైటిల్ సాంగ్‌లోనూ తన స్టెప్పులతో అదరగొట్టింది. షేర్, లోఫర్, ఊపిరి వంటి పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ డ్యాన్స్ చేసింది. అయితే ఈ ఇండో-కెనడా భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు […]

ఒకప్పుడు డ్యాన్సర్.. ఇప్పుడు సేల్స్‌గాల్ అవతారం
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jun 11, 2019 | 2:45 PM

బాహుబ‌లి చిత్రంలో మ‌నోహ‌రి అనే స్పెష‌ల్‌ సాంగ్‌లో త‌న అంద చందాల‌తోనే కాక స్టెప్స్‌తోను అల‌రించిన నోరా ఫ‌తేహీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులో వచ్చిన టెంపర్‌లో ఇట్టాగే రెచ్చిపోదాం అనే పాట‌కి డ్యాన్స్ వేసి అల‌రించిన నోరా రవితేజ కిక్-2 టైటిల్ సాంగ్‌లోనూ తన స్టెప్పులతో అదరగొట్టింది. షేర్, లోఫర్, ఊపిరి వంటి పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ డ్యాన్స్ చేసింది. అయితే ఈ ఇండో-కెనడా భామ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అప్పుడ‌ప్పుడు త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ షేర్ చేస్తూ అభిమానుల‌ని సందడి చేస్తుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బ్యాంకాక్‌లో దుస్తులు అమ్ముకుంటుంది. ఓ మార్కెట్‌లో నేల మీద కూర్చొని సేల్స్ గాల్ లా బట్టలు అమ్ముతుంది. సేల్స్ గార్ల్ అవతారం ఎత్తిన నోరా స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో పై మీరు ఓ లుక్కేయండి…

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!