Rakul Preet Singh: పెళ్లికి ముందు ఆ ప్రముఖ ఆలయంలో రకుల్.. కాబోయే భర్తతో కలిసి ప్రత్యేక పూజలు.. వీడియో

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. తన బాయ్‌ ఫ్రెండ్‌, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. గోవాలోని ఓ ప్రైవేట్‌ రిసార్టులో ఫిబ్రవరి 21న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయి

Rakul Preet Singh: పెళ్లికి ముందు ఆ ప్రముఖ ఆలయంలో రకుల్.. కాబోయే భర్తతో కలిసి ప్రత్యేక పూజలు.. వీడియో
Rakul Preet Singh, Jackky Bhagnani
Follow us

|

Updated on: Feb 17, 2024 | 7:47 PM

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. తన బాయ్‌ ఫ్రెండ్‌, ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఆమె ఏడడుగులు వేయనుంది. గోవాలోని ఓ ప్రైవేట్‌ రిసార్టులో ఫిబ్రవరి 21న ఈ ప్రేమ పక్షుల వివాహం జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు కూడా షురూ అయ్యాయి. ఇదిలా ఉంటే పెళ్లికి ముందు ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించారు రకుల్‌, జాకీ. ఇద్దరూ కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెళ్లి పత్రికను తీసుకెళ్లి వినాయకుడి ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా రకుల్‌, జాకీ ఆలయంలోకి వెళుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. ఈ సందర్భంగా పింక్ అనార్కలీ డ్రెస్ లో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించింది రకుల్‌. అలాగే సన్ గ్లాసెస్‍లో ఎంతో స్టైలిష్‌ గా దర్శనమిచ్చింది పెట్టుకున్నారు రకుల్. ఇక ప్యారెట్ గ్రీన్ కుర్తా ధరించి ఆలయానికి వచ్చాడు జాకీ. దక్షిణ గోవాలోని ఐటీసీ గ్రాండ్ రిసార్ట్‌ హోటల్‌లో రకుల్ – జాకీల వివాహం గ్రాండ్‍గా జరగనుంది. 19వ తేదీ నుంచి ప్రీ వెడ్డింగ్‌ కార్యక్రమాలు జరగనున్నాయి. 21న రకుల్‌ మెడలో మూడు ముళ్లు వేయనున్నాడు జాకీ. అయితే ఈ పెళ్లికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

పెళ్లి తర్వాత గ్రాండ్‌ గా రిసెప్షన్‌ పార్టీ ఏర్పాటు చేసి సినీ ప్రముఖులకు విందు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ పెళ్లిని పర్యావరణ హితంగా చేసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పటాకులు పేల్చకూడదని ఫిక్స్‌ అయ్యారు. అలాగే పేపర్‌ వేస్ట్ లేకుండా అతిథులందరికీ కేవలం డిజిటల్ ఇన్విటేషన్‌ కార్డులను మాత్రమే అందిస్తున్నారు. రకుల్ – జాకీ వివాహ ఆహ్వాన పత్రికకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. పింక్, బ్లూ కలర్ షేడ్లలో ఫ్లవర్స్ డిజైన్‍తో ఆకర్షణీయంగా ఉంది. అందమైన బీచ్‍లో వీరి వివాహం జరుగుతుందని తెలిపే థీమ్‍తో ఈ డిజిటల్‌ వెడ్డింగ్‌ కార్డ్‌ను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

సిద్ధి వినాయక టెంపుల్ లో రకుల్, జాకీ..

కాబోయే భర్తతో కలిసి రకుల్ ప్రత్యేక పూజలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు వీరే
లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు వీరే
స్పిరిట్ మూవీ సంగతేంటి.? డార్లింగ్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.!
స్పిరిట్ మూవీ సంగతేంటి.? డార్లింగ్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదా.!
సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడేలా ఉందంటే
డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడేలా ఉందంటే
భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్