OTT Movies: ఈ వారం ఎంటర్‌టైన్మెంట్ అదిరిపోద్ది.. ఓటీటీలో 20కు పైగా సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
ఈ వారం కేవలం గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అయితే ఓటీటీలో మాత్రం మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఉండనుంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో గాడ్జిల్లా X కాంగ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది

ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. ఎలక్షన్లు, ఐపీఎల్ ఎఫెక్ట్ వల్ల గత కొన్ని వారాలుగా థియేటర్లలో పెద్ద సినిమాలు రావడం లేదు. ఈ వారం కూడా అదే పరిస్థితి. విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదారి రిలీజ్ ఉన్నా ఏకంగా మే 31 కి వాయిదా పండింది. అలా ఈ వారం కేవలం గెటప్ శీను నటించిన రాజు యాదవ్ అనే చిన్న సినిమా మాత్రమే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. అయితే ఓటీటీలో మాత్రం మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఉండనుంది. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు పెద్దగా లేకపోయినా ఆసక్తికరమైన డబ్బింగ్ సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో గాడ్జిల్లా X కాంగ్ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే చోరుడు, ర హట్కే జర బచ్కే, బస్తర్ వంటి సినిమాలు కూడా చెప్పుకోదగ్గవే. మరి మొత్తం మీద ఈ వారం వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు వస్తోన్న సినిమాలు, సిరీస్ ల లిస్ట్ తెలుసుకుందాం రండి.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో..
- క్రాష్ (కొరియన్ వెబ్ సిరీస్) – మే 13
- చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 14
- అంకుల్ సంషిక్ (కొరియన్ వెబ్ సిరీస్) – మే 15
- బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ సిరీస్) – మే 17
నెట్‌ఫ్లిక్స్ లో..
- ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 15
- బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 15
- బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 16
- మేడమ్ వెబ్ (ఇంగ్లిష్ మూవీ) – మే 16
- పవర్ (ఇంగ్లిష్ సినిమా) – మే 17
- ద 8 షో (కొరియన్ వెబ్ సిరీస్) – మే 17
- థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లిష్ మూవీ) – మే 17
అమెజాన్ ప్రైమ్ వీడియోలో..
- ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 16
- 99 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మే 17
జీ5 ఓటీటీలో..
- బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ సినిమా) – మే 17
- తళమై సెయలగమ్ (తమిళ్ వెబ్ సిరీస్) – మే 17
జియో సినిమా
- డిమోన్ స్లేయర్ (జపనీస్ వెబ్ సిరీస్) – మే 13
- C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ వెబ్ సిరీస్) – మే 14
- జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17
బుక్ మై షో
- గాడ్జిల్లా X కాంగ్: ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 13 (ఆల్ రెడీ స్ట్రీమింగ్ అవుతోంది)
సోనీ లివ్
- లంపన్ (మరాఠీ సిరీస్) – మే 16
ఆపిల్ ప్లస్ టీవీ
- ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17
ఎమ్ఎక్స్ ప్లేయర్
- ఎల్లా (హిందీ సినిమా) – మే 17
Note: ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.