దైర్యముంటేనే ఈ సినిమా చూడండి.. సుస్సు పోయిస్తున్న హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ ను మించి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు కొన్నున్నాయి. అలాగే కంపీల్ట్ హారర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. ఈ సినిమా చూస్తే భయపడిన వారు ఉండరు. దైర్యముంటేనే సినిమా చూడండి అని ముందే చెప్తున్నారు కొందరు.

దైర్యముంటేనే ఈ సినిమా చూడండి.. సుస్సు పోయిస్తున్న హారర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే
Ott Movie
Follow us

|

Updated on: May 13, 2024 | 11:37 AM

హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి. హాలీవుడ్ ను మించి హారర్ సినిమాలు మన దగ్గర చాలానే ఉన్నాయి. హారర్ కామెడీ సినిమాలు కొన్నున్నాయి. అలాగే కంపీల్ట్ హారర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను వణికిస్తోంది. ఈ సినిమా చూస్తే భయపడిన వారు ఉండరు. దైర్యముంటేనే సినిమా చూడండి అని ముందే చెప్తున్నారు కొందరు. ఇంతకు ఓటీటీలో భయపెడుతున్న సినిమా ఏది..? అంతగా ఆ సినిమాలో ఏముంది.?

భయపెట్టే సినిమాలకు ఓటీటీలో కొదవే లేదు. ఎన్నో సినిమాలు ఓటీటీలో ఉన్నాయి.. వాటిలో పిండం సినిమా ఒకటి. సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించిన ఈ సినిమా పూర్తిగా హారర్ కంటెంట్ తో తెరకెక్కింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీరామ్ ప్రధాన పాత్రలో కనిపించారు. కుషీ రవి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈశ్వరీ రావు , శ్రీనివాస్ అవసరాల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

1930లలో నల్గొండలోని ఓ ఇంట్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. 15 డిసెంబర్ 2023న విడుదలైంది. థియేటర్స్ లో ఈ సినిమా బాగానే భయపెట్టింది. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా రెండు ఓటీటీలో అందుబాటులో ఉంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి వ్యూస్ వచ్చాయి. థియేటర్స్ కంటే ఓటీటీలో ఈ సినిమాను ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపించారు. పిండం సినిమా గర్భంతో ఉన్న ఆడవాళ్లు చూడొద్దు అని కూడా మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమా ఇప్పుడు ఆహా, అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కొంతమంది ఈ సినిమా భయపెట్టింది అంటుంటే.. మరికొంతమంది అంత భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
కోల్‌కతాదే ఐపీఎల్-17 కప్.. ఫైనల్‌లో హైదరాబాద్ చిత్తు..
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
రోహిత్‌ రికార్డును మడతపెట్టేశాడు.. కింగ్ కోహ్లీ వెంట పడుతున్నాడు
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
ఇనిస్టెంట్ నూడిల్స్ కొంటున్నారా.. పురుగులు, బ్యాక్టీరియా ఫ్రీ
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కేజీ చేపలు కేవలం రూ.10కే.. మంచి తరుణం మించిన దొరకదు
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
కూల్ వెదర్.. జూ పార్క్‎ను అలాంటి స్పాట్‎ల కోసం ఎంచుకుంటున్న యువత
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
చెలరేగిన KKR బౌలర్లు.. కుప్పకూలిన SRH.. టార్గెట్ ఎంతంటే?
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
మీరు మొబైల్‌ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
తొలుత 2 వేలు పెడితే అదిరే లాభం.. అందుకే 69 లక్షలు పెట్టాడు.. కానీ
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
లండన్ వీధుల్లో.. లుంగీతో హల్‌చల్‌ చేసిన యువతి.. జనాల రియాక్షన్‌
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో
ఇలాంటి పిల్లిని మీరు చూశారా.? నిన్న శ్రీశైలంలో, నేడు హార్స్‌లీలో