OTT Movies: మూవీ లవర్స్‌కు పండగే.. ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న 18 సినిమాలు
వీక్షకుల ఆదరణ బాగా ఉండడంతో ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఆసక్తికర కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను రెడీ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమవుతున్నారు. ఇక జనవరి మొదటి వారంలో కూడా పెద్ద సంఖ్యలో ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాయి.
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. వీక్షకుల ఆదరణ బాగా ఉండడంతో ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఆసక్తికర కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను రెడీ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమవుతున్నారు. ఇక జనవరి మొదటి వారంలో కూడా పెద్ద సంఖ్యలో ఓటీటీ వీక్షకులను అలరించేందుకు సిద్ధమైపోయాయి. వీటిలో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. అన్ని ఓటీటీల్లో కలిపి సుమారు 18 సినిమాలు ఈ వీక్ లో రిలీజ్ కాబోతున్నాయి. అందులో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. మరికొన్ని ఈ వీకెండ్ లోపు విడుదలైపోతాయి. మరి ఆ సినిమాలేవో తెలుసుకుందాం రండి.
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
నెట్ ఫ్లిక్స్:
- ద లైయింగ్ లైఫ్ ఆఫ్ అడల్ట్స్(ఇటాలియన్ వెబ్ సిరీస్) – జనవరి 4
- స్టార్ వార్స్ బ్యాండ్ బ్యాచ్ (సీజన్ 2) – జనవరి 4
- ఉమెన్ ఆఫ్ ది డెడ్ (సిరీస్) – జనవరి 5
- కోపెన్ హాగన్ కౌబాయ్ (డానిష్ సినిమా) – జనవరి 5
- ముంబయి మాఫియా: పోలీస్ vs అండర్ వరల్డ్ (సిరీస్) – జనవరి 6
జీ 5:
ఇవి కూడా చదవండి
- ఊంచాయ్ (హిందీ సినిమా) – జనవరి 6
- షికాపుర్ (బెంగాలీ సిరీస్) – జనవరి 6
- బేబ్ భంగ్డా పౌండే (పంజాబీ మూవీ) – జనవరి 6
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
- తాజా ఖబర్ (వెబ్ సిరీస్) – జనవరి 6
అమెజాన్ ప్రైమ్ వీడియో
- ఫోన్ బూత్ (హిందీ మూవీ) – జనవరి 2
సోనీ లివ్
- ఫాంటసీ ఐలాండ్ (సీజన్ 2 ) – జనవరి 2
- షార్క్ ట్యాంక్ (సీజన్ 2) – జనవరి 2
- స్టోరీ ఆఫ్ థింగ్స్ (తమిళ సిరీస్) – జనవరి 3
- నవంబర్ 13 (హిందీ సిరీస్) – జనవరి 3
- జహనాబాద్ (హిందీ సిరీస్) – జనవరి 3
- త్రీ సీస్ (తెలుగు సినిమా) – జనవరి 6
- సౌదీవెళ్లక్క (మలయాళ సినిమా) – జనవరి 6
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..