OTT Movies: వీకెండ్‌లో వినోదం పంచేందుకు సిద్ధమైన సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్టు ఇదిగో

ఆకట్టుకునే కంటెంట్‌తో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి ఓటీటీలు. మరోవైపు థియేటర్లలో విడుదలైన సినిమాలను కూడా నెలరోజుల్లోపే విడుదల చేస్తున్నాయి.

OTT Movies: వీకెండ్‌లో వినోదం పంచేందుకు సిద్ధమైన సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్‌ లిస్టు ఇదిగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: Oct 28, 2022 | 11:48 AM

కరోనా తర్వాత ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. ఓవైపు థియేటర్లలో సినిమాలు విడుదలవుతున్నప్పటికీ వీటి క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆకట్టుకునే కంటెంట్‌తో ప్రతివారం కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాయి. మరోవైపు థియేటర్లలో విడుదలైన సినిమాలను కూడా నెలరోజుల్లోపే విడుదల చేస్తున్నాయి. అలా ఈ వారం థియేటర్లలో సూపర్‌ హిట్‌గా నిలిచి ఓటీటీలో రిలీజ్‌ అవుతున్న సినిమా పొన్నియన్‌ సెల్వన్‌. మణిరత్నం డీమ్‌ ప్రాజెక్టుగా భావించిన ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ తదితరలు కీలక పాత్రలు పోషించారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదలైన ఈ హిస్టారికల్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. సుమారు రూ.400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో పాటు సినీ ప్రియులను అలరించేందుకు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఈ వీకెండ్‌లో చూడబుల్‌ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • పొన్నియన్‌ సెల్వన్
  • నేనే వస్తున్నా
  • ఫ్లేమ్స్‌ (హిందీ వెబ్‌సిరీస్‌)

ఆహా

  • అందరూ బాగుండాలి అందులో నేనుండాలి

నెట్‌ఫ్లిక్స్‌

  • బ్లేడ్‌ ఆఫ్‌ ది 47 రోనిన్‌ (హాలీవుడ్‌)
  • కేబినెట్‌ ఆఫ్‌ క్యూరియాసిటీస్‌ (వెబ్‌సిరీస్‌)
  • రాబింగ్‌ ముస్సోలిని (ఇటాలియాన్‌ మూవీ)
  • ద గుడ్‌ నర్స్‌ (హాలీవుడ్‌)
  • బియాండ్‌ ద యూనివర్స్‌ (హాలీవుడ్‌)
  • వైల్డ్‌ ఈజ్‌ విండ్‌ (ఇంగ్లిష్‌)
  • ఇండియన్‌ ప్రిడేటర్‌: మర్డర్‌ ఇన్‌ ఎ కోర్ట్‌ రూమ్‌ (హిందీ డాక్యుమెంటరీ సిరీస్‌)
  • ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రర్న్‌ ఫ్రంట్‌ (ఇంగ్లిష్‌)
  • బిగ్‌ మౌత్‌ (ఇంగ్లిష్‌ సిరీస్‌)
  • మై ఎన్‌కౌంటర్‌ విత్‌ ఈవిల్‌ (ఇంగ్లిష్ సిరీస్‌)
  • ది బాస్టర్డ్‌ సన్‌ అండ్‌ ది డెవిల్‌ హిమ్‌ సెల్ఫ్‌ (ఇంగ్లిష్‌ సిరీస్‌)

డిస్నీ హాట్‌స్టార్‌

  • ఝాన్సీ (తెలుగు సిరీస్‌)
  • అప్పన్‌ (మలయాళం) Entertaining Movies and Web series

వారితో జాగ్రత్త.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. కొంప మునిగినట్లే!
వారితో జాగ్రత్త.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. కొంప మునిగినట్లే!
మహా నగరంలో మాయగాళ్లు.. పచ్చ చెట్లను ఇలా చంపేస్తున్నారు..!
మహా నగరంలో మాయగాళ్లు.. పచ్చ చెట్లను ఇలా చంపేస్తున్నారు..!
రేయ్ ఎంత పనిచేశావ్‌రా..! ఒప్పుకోలేదని మహిళ ప్రాణం తీశాడు..
రేయ్ ఎంత పనిచేశావ్‌రా..! ఒప్పుకోలేదని మహిళ ప్రాణం తీశాడు..
చెలరేగిన భారత్ బౌలర్లు.. తుస్సుమన్న బ్యాటర్లు..
చెలరేగిన భారత్ బౌలర్లు.. తుస్సుమన్న బ్యాటర్లు..
దొంగతనానికి ముందు ఈ దొంగ చేసిన పని చూస్తే దేవుడు కూడా..
దొంగతనానికి ముందు ఈ దొంగ చేసిన పని చూస్తే దేవుడు కూడా..
మారథాన్‌లో పాల్గొనేందుకు బయలు దేరిన కానిస్టేబుళ్లు.. చివరకు..
మారథాన్‌లో పాల్గొనేందుకు బయలు దేరిన కానిస్టేబుళ్లు.. చివరకు..
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
బుమ్రాని నమ్మకుంటే కష్టమే.. ఆ స్టార్ ప్లేయర్‌ను దింపాల్సిందే..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
కిస్సిగ్ పాటకు శ్రీలీలకే పోటీ ఇచ్చిన బామ్మలు..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
భారత్‌లో విడుదల కానున్న రెడ్‌మి నోట్ 14 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌..
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!
ప్రతి శుక్రవారం ఆమెకు పాము గండం.. ఇప్పటికీ 11సార్లు కాటువేసింది!