AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Ikon 2: డ్యాన్స్ ఐకాన్ 2లో షాకింగ్ ఎలిమినేషన్.. ఊహించని కంటెస్టెంట్ బయటకు..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా డ్యాన్స్ ఐకాన్ 2 షో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ షోకు ఓంకార్ హోస్టింగ్ చేస్తుండగా.. శేఖర్ మాస్టర్, ఫరియా అబ్దుల్లా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక సీరియల్ నటి దీపిక, ఫోక్ డ్యాన్సర్ జానులిరి, మానస్ సైతం ఈషోలో సందడి చేస్తున్నారు.

Dance Ikon 2: డ్యాన్స్ ఐకాన్ 2లో షాకింగ్ ఎలిమినేషన్.. ఊహించని కంటెస్టెంట్ బయటకు..
Dance Ikon 2
Rajitha Chanti
|

Updated on: Feb 28, 2025 | 8:56 PM

Share

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోకు రోజు రోజుకీ మరింత ఆదరణ లభిస్తుంది. ఇటీవలే ప్రారంభమైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మొత్తం ఐదుగురు మెంటార్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కో మెంటార్ కు ఒక్కో పార్టిసిపెంట్ ఉన్నారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ లోనే ఎలిమినేషన్ అంటూ షాకిచ్చాడు ఓంకార్. ఇటీవలే షో స్టార్ట్ కాగా.. ఇప్పుడే ఎలిమినేషన్ ఏంటీ అంటూ అవాక్కయ్యారు అడియన్స్. ఈ షోలో మొదటి ఎలిమినేషన్ శుక్రవారం జరిగింది. ఇలా వచ్చిన వెంటనే ఎలిమినేషన్ ఏంటీ అంటూ జడ్జి ఫరియా అబ్దుల్లా రిక్వెస్ట్ చేసినా.. ఎలిమినేషన్ మాత్రం జరిగిపోయింది.

డ్యాన్స్ ఐకాన్ 2లో సీరియల్ నటీనటులు దీపిక, మానస్, బిగ్ బాస్ ఫేమ్ ప్రేరణ చెల్లి ప్రకృతి, ఫోక్ డ్యాన్సర్ జాను లిరి, కొరియోగ్రాఫర్ యశ్వంత్ మెంటార్స్ గా ఉన్నారు. ఈ కొత్త సీజన్‌లో మొదటి చారిత్రాత్మకమైన డ్యాన్స్-ఆఫ్ తర్వాత మెంటార్ జానులిరి కంటెస్టెంట్ షోనాలి శుక్రవారం ఎలిమినేట్ అయ్యారు. వీరిద్దరు ఎలిమినేట్ కావడంతో జడ్జీలు, ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు.

ఇక మెంటర్ ప్రకృతి కంభం కంటెస్టెంట్ బర్కత్ అనారోగ్య సమస్యలతో షోలో పాల్గొనలేకపోయారు. తాజా ఎపిసోడ్ లో హోస్ట్ ఓంకార్ బర్కత్ స్థానంలో వర్తికా ఝాను పరిచయం చేశారు. వర్తికా వైల్డ్ ఫైర్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. జానులిరి, షోనాలి ఎలిమినేషన్ తర్వాత రాబోయే ఎపిసోడ్ లో ఊహించని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా మరిన్ని సర్ ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..

Follow Us
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.