Oppenheimer OTT : ఓటీటీలోకి వచ్చేసిన క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
కొన్ని సినిమాలు మరీ వారం పదిరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓపెన్ హైమర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
ఓటీటీ పుణ్యమా అని కొత్త సినిమాలన్నీ ఇంట్లోనే కూర్చొని చూడగలుగుతున్నాం. థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలో సినిమాలు దర్శనమిస్తున్నాయి. కొన్ని సినిమాలు మరీ వారం పదిరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి రానుంది. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఓపెన్ హైమర్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ సమయంలో కొంత వివాదం కూడా జరిగింది. ఓపెన్ హైమర్ సినిమా జులై 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఓపెన్ హైమర్ సినిమా థియేటర్స్ లో ఏకంగా 1 బిలియన్ కలెక్షన్స్ సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓపెన్ హైమర్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.. కానీ..
ఓపెన్ హైమర్ సినిమా ఓటీటీలో రెంటల్ కు ఉంది. ఈ సినిమాను డబ్బులిచ్చి చూడాల్సిందే. ప్రైమ్ వీడియో, బుక్ మై షో, ఐ ట్యూన్స్, యూట్యూబ్ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఓపెన్ హైమర్ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను రెంటల్ పద్దతిలో రిలీజ్ చేశారు. కొద్దిరోజుల తర్వాత ఈ సినిమాను ఫ్రీ గా చూడొచ్చు. ఓపెన్ హైమర్ సినిమాలో కిలాన్ మర్ఫీ హీరోగా నటించారు. అలాగే క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
క్రిస్టోఫర్ నోలన్ ట్విట్టర్ పోస్ట్
Happy birthday to the Legend, #ChristopherNolan pic.twitter.com/LGqmHEzk6Z
— Christopher Nolan (@Chris_Nolann) July 30, 2015
క్రిస్టోఫర్ నోలన్ ట్విట్టర్ పోస్ట్
Christopher Nolan Talks Making His Own Rules, Importance of Luck #Tribeca2015 http://t.co/svwUoXArHq pic.twitter.com/t09V9UXali
— THR International (@THRGlobal) April 21, 2015
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.