AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జోస్యం.. త్వరలో కోటీశ్వరులు అయ్యే రాశులు ఇవే!

బాబా వంగా జ్యోతిష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బల్గేరియాకు చెందిన బాబ వంగా తన కంటి చూపును కోల్పోయినా, ముందు భవిష్యత్తును చెప్పగలదు, ఈమె అంచనాలు చాలా వరకు నిజం అయ్యాయి. అయితే ఈమె ప్రపంచంలో జరిగే అనేక సంఘటనల గురించి ముందుగానే తెలియజేసింది. ఇప్పటికీ అవి చాలా వరకు నిజం అయ్యాయి.

Samatha J
|

Updated on: Feb 24, 2026 | 9:54 AM

Share
ఉగాది తర్వాత ఊహించని విధంగా ఉండబోతుందని బాబా వంగా ముందే అంచనా వేసి చెప్పారు. ప్రకృతి ఎవరి మాట వినకుండా ప్రవర్తించడానికి సిద్ధమవుతుందని అంచనా వేశారు. భయంకరమైన భూకంపాలు, భారీ వరదలు, అతి భారీ వర్షాలు పడనున్నాయని చెప్పారు.

1 / 5
కన్యా రాశి : ఈ రాశి ఊహించని విధంగా అదృష్టం తలుపు తడుతుంది. మార్చి తర్వాత నుంచి అదృష్టం కలిసి వస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది.  వైవాహిక జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది.

2 / 5
వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది.  ఆరోగ్యం బాగుంటుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని కలలు కంటున్నారో, వారి కోరిక నెరవేరుతుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. అన్ని విధాల కలిసి వస్తుంది. పనులు వేగంగా పూర్తి అవుతాయి.

3 / 5
వృషభ రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం, వృషభ రాశిలో జన్మించిన వారు త్వరలో కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉందంట. ముఖ్యంగా వీరికి ప్రభుత్వ ఉద్యోగం లభించడమే కాకుండా, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఆమె తెలియజేశారు. వీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారంట.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి మార్చి తర్వాత నుంచి లక్కు కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు.

5 / 5
Follow Us
ఫిట్‌గా ఉంటే పక్కన పెట్టొద్దు..సెలెక్టర్లకు జహీర్ ఖాన్ కీలక సూచన

ఈ రైళ్లో ప్రయాణించాలంటే ఆక్సిజన్‌ మాస్క్‌లు తప్పనిసరి..?

వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
వాడు నాశనమైపోతారు.. నేల నాకిపోతాడు..!
సెంచరీల్లో సచిన్‌దే పైచేయి.. కానీ ఈ రికార్డులో కోహ్లీనే కింగ్

ఎల్‌బీనగర్‌లో ఓ సంచితో తచ్చాడుతూ కనిపించిన మహిళ.. ఆరా తీస్తే

భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? ఈ కారణాలు తెలుసుకుంటే షాక్ అవు

ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కి.మీ ప్రయాణం.. ఈ కారు సరికొత్త రికార్డు

ఈ 7 కలలు వస్తే అదృష్టం తలుపు తడుతున్నట్టే.. కష్టాలు తొలగి సుఖ..

సన్న బియ్యం Vs స్టీమ్ బియ్యం.. ఆరోగ్యానికి ఏవి మంచివి..?

వ్యాపారం లాభాల బాట పట్టాలంటే.. ఈ వాస్తు టిప్స్ తప్పక తెలుసుకోండి!