AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Butta Bomma OTT: ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్న ‘బుట్టబొమ్మ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ఫీల్‌గుడ్‌ మూవీస్‌లో బుట్టబొమ్మ ఒకటి. మలయాళంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ కప్పెలాకు ఇది రీమేక్‌. చైల్ట్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అనిఖా సురేంద్రన్‌ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సూర్య వశిష్ఠ్‌, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలు పోషించారు.

Butta Bomma OTT: ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్న 'బుట్టబొమ్మ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Butta Bomma Ott
Basha Shek
|

Updated on: Mar 01, 2023 | 6:10 AM

Share

టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన ఫీల్‌గుడ్‌ మూవీస్‌లో బుట్టబొమ్మ ఒకటి. మలయాళంలో తెరకెక్కిన సూపర్‌ హిట్‌ మూవీ కప్పెలాకు ఇది రీమేక్‌. చైల్ట్‌ ఆర్టిస్ట్‌గా మెప్పించిన అనిఖా సురేంద్రన్‌ ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సూర్య వశిష్ఠ్‌, అర్జున్‌ దాస్‌ కీలక పాత్రలు పోషించారు. టీజర్లు, ట్రైలర్లతో రిలీజ్‌కు ముందు ఎన్నో అంచనాలు పెంచేసిన బుట్టబొమ్మ థియేటర్లలోకి విడుదలయ్యాక మాత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఫిబ్రవరి 4 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా మాత్రమే ఆడింది. అయితే ఇందులోని ప్రేమ సన్నివేశాలు, అనిఖా సురేంద్రన్‌ యాక్టింగ్‌ యూత్‌ను మెప్పించాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు డేట్ ఖరారైంది. ‘బుట్టబొమ్మ’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెలరోజులు పూర్తి కావడంతో మార్చి 4నుంచి ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.

బుట్టబొమ్మ సినిమా ద్వారా శౌరి చంద్రశేఖర్ టీ రమేష్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు. ల‌వ్ స్టోరీకి హ్యూమ‌న్ ట్రాఫికింగ్ పాయింట్‌ను జోడించి తెర‌కెక్కించిన ఈ సినిమాలో నవ్య స్వామి, జగదీశ్ ప్రతాప్ భండారి, రాజ్ తిరందాసు ముఖ్య పాత్రల్లో కనిపించారు. మరి థియేటర్లలో బుట్టబొమ్మను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఇంట్లోనే చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..