ఆ లిస్ట్ లో తెలుగు సినిమాకు దక్కని చోటు..!

ప్రసిద్ధి చెందిన ఐఎండిబి మూవీ వెబ్ సైట్ టాప్ 10 మూవీస్ లిస్ట్ లో ఒక్క తెలుగు మూవీ కూడా చోటు దక్కకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ‘బాహుబలి-2’ కి 16వ స్థానం దక్కడం గమన్హారం. ఇక టాప్ 10 లిస్ట్ లో ఎక్కువ హిందీ, తమిళ చిత్రాలు ఉండడం విశేషం. మాములుగా ఈ లిస్ట్ లో పేర్లు రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి.. మహా […]

ఆ లిస్ట్ లో తెలుగు సినిమాకు దక్కని చోటు..!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 7:57 AM

ప్రసిద్ధి చెందిన ఐఎండిబి మూవీ వెబ్ సైట్ టాప్ 10 మూవీస్ లిస్ట్ లో ఒక్క తెలుగు మూవీ కూడా చోటు దక్కకపోవడం మూవీ లవర్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ‘బాహుబలి-2’ కి 16వ స్థానం దక్కడం గమన్హారం. ఇక టాప్ 10 లిస్ట్ లో ఎక్కువ హిందీ, తమిళ చిత్రాలు ఉండడం విశేషం. మాములుగా ఈ లిస్ట్ లో పేర్లు రెగ్యులర్ గా మారుతూ ఉంటాయి.. మహా అయితే ఒకటి లేదా రెండు ర్యాంకులు అటు ఇటుగా ఉంటాయి.  గొప్ప క్లాసిక్ తెలుగు సినిమాలకు కూడా లిస్ట్ లో చోటు దక్కపోవడం చూసి మూవీ లవర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మీరు కూడా ఒక్కసారి ఆ టాప్ 10 లిస్ట్ చూడండి. మీకూ ఒక క్లారిటీ వస్తుంది.

చూశారుగా ఇందులో ఒక స్ట్రెయిట్ తెలుగు మూవీ కూడా లేదండి. ఇక బాహుబలి ఏకంగా టాప్ 20లో ఉండడం అసలైన షాక్. తమిళ సినిమాలు అయితే సగానికి పైగా టాప్ ప్లేస్స్ ఆక్రమించుకున్నాయి. మన తెలుగు సినిమాలు ఇలా ఎప్పుడు టాప్ లోకి వస్తాయో వేచి చూడాలి.