నితిన్ ‘సాహసం’ చేస్తున్నాడు..!

నితిన్ ‘సాహసం’ చేస్తున్నాడు..!

హీరో నితిన్ అనుకున్న ప్రకారం ఈ రోజు తన కొత్త చిత్రాల గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమా చేస్తున్నట్లు నితిన్ తెలిపాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రంతో పాటు ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో కూడా […]

Ravi Kiran

|

Mar 21, 2019 | 7:25 PM

హీరో నితిన్ అనుకున్న ప్రకారం ఈ రోజు తన కొత్త చిత్రాల గురించి ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమా చేస్తున్నట్లు నితిన్ తెలిపాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ మీద వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంతో పాటు ‘రైడ్’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు ఏవి నితిన్ చెప్పలేదు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu