5

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్… కొత్త అవతారంలో అనుష్క!

కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటోన్న నటి అనుష్క శెట్టి. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ […]

‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్... కొత్త అవతారంలో అనుష్క!
Follow us

| Edited By:

Updated on: Sep 11, 2019 | 1:25 PM

కేవలం గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంపిక చేసుకుంటోన్న నటి అనుష్క శెట్టి. గత కొద్ది సంవత్సరాలుగా ఆమె చేసిన పాత్రలన్నీ ఎంతో ప్రత్యేకమైనవే. భాగమతి’ తర్వాత అనుష్క శెట్టి సైలెంట్‌గా ‘నిశ్శబ్ధం’ సినిమా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్ధం’తో తెరకెక్కుతుండగా.. మిగిలిన భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో తెరకెక్కింది. తాజాగా ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్‌‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను మంచు విష్ణుతో ‘వస్తాడు నారాజు’ సినిమా రూపొందించిన హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసాడు. పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఓ సైలెన్స్ థ్రిల్లర్. మూకీ సినిమాగా ‘నిశ్శబ్దం’ రూపొందబోతోంది.

అనుష్క శెట్టితో పాటు ఈ సినిమాలో మాధవన్, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్… ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే, హీరోయిన్ అంజలి, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు వంటి స్టార్ నటులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ పతకాలపై నిర్మితమవుతున్న సినిమా భారత చలన చిత్ర సినిమాలో ఓ ప్రయోగాత్మక చిత్రంగా మిగిలిపోతుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే ‘వర్ణ’, ‘సైజ్ జీరో’ వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి నటిగా నిరూపించుకున్న అనుష్క… మరోసారి ‘సైలెంట్‌’గా తన టాలెంట్ చూపించడానికి రెఢీ అవుతోందన్న మాట.ఈ సినిమాను ఎపుడు విడుదల చేస్తారో చూడాలి. మరోవైపు అనుష్క.. చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో రుద్రమదేవి పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.

పెడన పవన్ వారాహి యాత్రలో తారక్ అభినుల సందడి..
పెడన పవన్ వారాహి యాత్రలో తారక్ అభినుల సందడి..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..