మెగా మూమెంట్స్… అత్తవారింట్లో నిహారిక… వంటిట్లో పాలు పొంగిస్తూ.. నవ్వులు చిందిస్తూ… సోషల్ మీడియాలో షేర్ చేస్తూ…

ఇటీవల అత్తవారింట అడుగుపెట్టిన నిహారిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మెట్టినింట అడుగుపెట్టి... వంటింట్లో పాలు పొంగిస్తూ... నవ్వులు చిందిస్తోంది.

మెగా మూమెంట్స్... అత్తవారింట్లో నిహారిక... వంటిట్లో పాలు పొంగిస్తూ.. నవ్వులు చిందిస్తూ... సోషల్ మీడియాలో షేర్ చేస్తూ...

ఇటీవల అత్తవారింట అడుగుపెట్టిన నిహారిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మెట్టినింట అడుగుపెట్టి… వంటింట్లో పాలు పొంగిస్తూ… నవ్వులు చిందిస్తోంది. తన సంతోషాన్ని ఇన్‌స్టాగ్రాం వేదికగా పంచుకుంది. అత్తవారి కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

నాగబాబు సైతం నిహారిక పెళ్లి సందర్భంగా కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఆ పోస్టులో కొడుకు వరుణ్ తేజ్‌ను పొగిడాడు. తన కొడుకు ఎప్పుడు అంచనాలకు మించి పని చేస్తాడని ప్రశంసించాడు. వరుణ్ పట్ల గర్వంగా ఉన్నానని అన్నారు. వరుణ్‌కు ఐ లవ్ యూ చెబుతూ… నాన్న అని ముద్దుగా పిలిచాడు. కాగా, నాగబాబుపై పెళ్లి పనుల భారం పడకుండా వరుణ్ తేజే అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు.