AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే..!

కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల 35వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పుట్టినరోజును

ప్రియుడి బర్త్‌డే కోసం నయన్ చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 26, 2020 | 1:17 PM

Share

Vignesh Shivan birthday : కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల 35వ పుట్టినరోజును జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ పుట్టినరోజును ప్రేయసి నయనతారతో కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు విఘ్నేష్. ఈ సందర్భంగా వీరు తీసుకున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విఘ్నేష్ పుట్టినరోజును దగ్గరుండి జరిపిన నయన్‌ అందుకోసం భారీగా ఖర్చు చేసినట్లు ఇప్పుడు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. కోలీవుడ్ సినీ వర్గాల ప్రకారం మూడు రోజుల పాటు ఈ జంట గోవాలో ఉండగా.. అందుకోసం నయన్ రూ.25లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త తమిళ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన నానుమ్‌ రౌడీదాన్( తెలుగులో నేను రౌడీ నే)లో నయన్ నటించారు. అప్పుడే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించగా.. అప్పటి నుంచి రిలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే తామిద్దరికి కొన్ని కలలు ఉన్నాయని, అవి నెరవేర్చుకునే వరకు పెళ్లి చేసుకోమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విఘ్నేష్ వెల్లడించారు. ఇక ప్రస్తుతం విఘ్నేష్, విజయ్ సేతుపతితో కాదువాకుల రెండు కాదల్ అనే  మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన నయనతార, సమంత నటించనున్నారు.

Read More:

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలి

ఆ విషయం చెప్పగానే రాజమౌళి ఒప్పుకున్నారు: చిరంజీవి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత