‘నరకాసురుడు’ ఫస్ట్‌లుక్

‘నరకాసురుడు’ ఫస్ట్‌లుక్

అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ నరేశ్ తెరకెక్కించిన చిత్రం ‘నరగాసూరన్’. తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో రాబోతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. ప్రధాన పాత్రాధారులందరితో వచ్చిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతుండగా.. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రమేశ్ వర్మ ప్రొడక్షన్లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఈ చిత్రం విడుదల అవ్వనుంది. 16 సినిమాతో అందరినీ ఆకట్టుకున్న కార్తీక్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 15, 2019 | 2:28 PM

అరవింద్ స్వామి, శ్రియ, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో యువ దర్శకుడు కార్తీక్ నరేశ్ తెరకెక్కించిన చిత్రం ‘నరగాసూరన్’. తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో రాబోతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ తాజాగా విడుదలైంది. ప్రధాన పాత్రాధారులందరితో వచ్చిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతుండగా.. వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. రమేశ్ వర్మ ప్రొడక్షన్లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా ఈ చిత్రం విడుదల అవ్వనుంది. 16 సినిమాతో అందరినీ ఆకట్టుకున్న కార్తీక్ నరేశ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu