AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాని ‘వ్యూహం’లో మార్పు..?

నేచురల్ స్టార్ నాని తన తర్వాత చిత్రం దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ‘వ్యూహం’ కాదని.. అచ్చమైన తెలుగు టైటిల్ ను ఇంద్రగంటి ఈ సినిమాకు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఇంద్రగంటి టైటిల్స్ చూసుకుంటే […]

నాని 'వ్యూహం'లో మార్పు..?
Ravi Kiran
|

Updated on: Apr 24, 2019 | 3:15 PM

Share

నేచురల్ స్టార్ నాని తన తర్వాత చిత్రం దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నానితో పాటు యంగ్ హీరో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి ‘వ్యూహం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ‘వ్యూహం’ కాదని.. అచ్చమైన తెలుగు టైటిల్ ను ఇంద్రగంటి ఈ సినిమాకు పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో ఇంద్రగంటి టైటిల్స్ చూసుకుంటే ‘సమ్మోహనం, అష్టాచెమ్మా, అంతకు ముందు ఆ తరువాత’ లాంటి పేర్ల శైలిలోనే ఈ టైటిల్ ఉంటుందట.

అదితి రావు హైదరి, నివేధా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న గ్రాండ్ గా లాంచ్ కానుందని సమాచారం.

Follow Us
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
Video: 6,6,6,6,6,4,4,4.. 16 బంతుల్లో పంజాబ్ ఇజ్జత్ తీసిన వైభవ్
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
వేస్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. పారేసే తొక్కలు చేసే..
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఫలితాల నేపథ్యంలో విద్యార్థులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
వేసవిలో మీ కరివేపాకు మొక్క ఎండిపోతోందా? గుబురుగా పెరగాలంటే ఇలా
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
నల్ల రిబ్బన్లతో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు .. ఆ విషాదమే కారణం..!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
వేసవిలో మీ తోట పచ్చగా ఉండాలా? ఈ గార్డెనింగ్ చిట్కాలు మీ కోసమే!
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్‌ రిజల్ట్స్‌
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు
ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ కోర్సులు