షాకింగ్: బాద్షా విలన్ రోల్‌లో..!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస ప్లాప్స్ ఎదుర్కున్నాడు. ఇది ఇలా ఉంటే తన తదుపరి చిత్రాన్ని కూడా ఇంతవరకు షారుక్ ప్రకటించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో బిజీ బిజీగా ఉన్న షారుక్ త్వరలోనే తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దళపతి విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ కుమార్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. […]

షాకింగ్: బాద్షా విలన్ రోల్‌లో..!
Follow us

|

Updated on: Apr 24, 2019 | 5:58 PM

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస ప్లాప్స్ ఎదుర్కున్నాడు. ఇది ఇలా ఉంటే తన తదుపరి చిత్రాన్ని కూడా ఇంతవరకు షారుక్ ప్రకటించలేదు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో బిజీ బిజీగా ఉన్న షారుక్ త్వరలోనే తమిళంలో ఓ సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

దళపతి విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ కుమార్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.  15 నిమిషాలపాటు షారుక్ రోల్ ఉంటుందని అది క్లైమాక్స్ లో షారుక్ కనిపిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి రిలీజ్ చేయనున్నట్లు వినికిడి.

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ