Watermelon: పుచ్చకాయ కోసినప్పుడు ఇలా ఉంటే అస్సలు తినొద్దు.. లైట్ తీసుకుంటే మీ ప్రాణాలకే రిస్క్..
భానుడు భగభగలాడుతున్నాడు.. ఎండలు మండుతున్నాయి. ఈ వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. 90 శాతానికి పైగా నీటి శాతం ఉండి, విటమిన్ల నిధిగా పేరున్న ఈ పండు ఇప్పుడు ప్రమాదకరంగా మారుతోంది. ముఖ్యంగా రహదారుల పక్కన, ఎండలో గంటల తరబడి నిల్వ ఉంచిన పుచ్చకాయలు తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
