AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తిచేసిన నాగార్జున.. వారితో నటించడం అద్భుతం అంటూ ట్వీట్..

హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‏లో తెరకెక్కుతున్న సినిమా 'బ్రహ్మాస్త్ర'. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ షూటింగ్ పూర్తిచేసిన నాగార్జున.. వారితో నటించడం అద్భుతం అంటూ ట్వీట్..
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2021 | 3:13 PM

Share

హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ బడ్జెట్‏లో తెరకెక్కుతున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ పాన్ ఇండియా లెవెల్లో చిత్రీకరిస్తున్నాడు. ఇందులో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‏ను నాగార్జున పూర్తిచేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేసాడు.

“రణ్ భీర్ కపూర్, అలియా భట్ వాళ్లతో కలిసి నటించడం గొప్ప అనుభూతినిచ్చింది.. ఇదో అద్భుతమైన అనుభవం. అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ సినిమాను చూడాలని ఆతృతగా ఎదురుచుస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాలో‏ అయాన్ ముఖర్జీ, రణ్ బీర్ కపూర్, అలియా భట్‏తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఇందులో నాగ్.. ఆర్కియాలజిస్టుగా కనిపించనున్నారు. లాక్ డౌన్ కంటే ముందే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది.. తర్వాత కొద్ది రోజులు వాయిదా పడింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభంకాగా.. నాగార్జున తన డేట్స్ ఇచ్చి షూటింగ్ ఫినిష్ చేశారు. అంతేకాకుండా ఈ చిత్రంలో అమితాబ్ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ముంబైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Also Read:

Acharya Movie Shooting: ఆచార్య మూవీ యాక్షన్ సీన్ షూటింగ్ కోసం రాజమండ్రి చేరుకున్న చరణ్

Follow Us
సూర్యగ్రహణం ప్రభావాలు: ఈ సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత
సూర్యగ్రహణం ప్రభావాలు: ఈ సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు
ఆగస్టు 12 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు