కొనసాగుతున్న నడిగర్ సంఘం ఎన్నికలు!

తమిళ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నడిగర్ సంఘం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. విశాల్ గ్రూప్‌కి, భాగ్యరాజా గ్రూప్‌కి మధ్య పోటీ జరుగుతుండగా.. నడిగర్ సంఘంలో ఉన్న మొత్తం 3,161 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇకపోతే ఇరు గ్రూప్‌లు తమ గెలుపు‌పై పూర్తి ధీమాగా ఉన్నారు. దీంతో ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా మద్రాస్ హైకోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.   

  • Ravi Kiran
  • Publish Date - 9:30 am, Sun, 23 June 19