సూర్య, మోహన్‌లాల్ పాత్రలు రివీల్

సూర్య, కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘కాప్పాన్’. మలమాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్, తన పాత్రలపై వివరణ ఇచ్చాడు సూర్య. తాను ఫస్ట్ ర్యాంక్ ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)ఆఫీసర్‌గా కనిపించనున్నానని, మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని సూర్య వెల్లడించాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు సూర్య […]

సూర్య, మోహన్‌లాల్ పాత్రలు రివీల్
Follow us

| Edited By:

Updated on: Mar 18, 2019 | 1:28 PM

సూర్య, కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘కాప్పాన్’. మలమాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రంలో మోహన్ లాల్, తన పాత్రలపై వివరణ ఇచ్చాడు సూర్య. తాను ఫస్ట్ ర్యాంక్ ఎస్పీజీ(స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్)ఆఫీసర్‌గా కనిపించనున్నానని, మోహన్ లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని సూర్య వెల్లడించాడు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఆగష్టు లేదా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నట్లు సూర్య తెలిపాడు. కాగా ఈ చిత్రంలో సూర్య సరసన సాయేషా సైగల్ నటించగా.. ఆర్య, సముద్ర ఖని కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో